ఛీ ఛీ..సమంత ఇంతకు దిగజారిపోయిందా..? డబ్బు కోసం ఆఖరికి అలాంటి పనులు కూడా చేస్తున్నావా సామ్..?

వామ్మో.. స్టార్ హీరోయిన్ సమంత డబ్బు కోసం ఇలాంటి పనులు కూడా చేస్తుందా ..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది . సరైన హిట్లు కొట్టకపోయినా సరే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకొని దూసుకుపోతున్న సమంత ..ప్రెసెంట్ శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి అనే సినిమాలో నటిస్తుంది.

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది . ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయిన సమంత కెరీర్ ఎలా బాగుపడిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఇలాంటి క్రమంలోనే సమంత మరోవైపు పలు బ్రాండెడ్ ప్రాడెక్ట్స్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పెప్సీకి సంబంధించిన యాడ్ లో నటించింది.

ఈ క్రమంలోనే సమంత పై మండిపడుతున్నారు జనాలు, ఇన్నాళ్లు డబ్బు కోసం ఎలాంటి రోల్స్ అయినా చేస్తావు అనుకున్నాం.. కానీ ఇప్పుడు డబ్బు కోసం ఇలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నావా అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఇలా హెల్త్ గురించి కేర్ తీసుకునే నువ్వు ఇలాంటి ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం చాలా దారుణంగా ఉంది సమంత అంటూ మండిపడుతున్నారు. ఇటువంటి అనారోగకరమైన డ్రింక్స్ ను ప్రమోట్ చేయడానికి సిగ్గు లేదా అంటూ కొందరు నెటిజనులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సమంత పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)