అమ్మ బాబోయ్..పెళ్ళి తరువాత పూర్తిగా మారిపోయిన హన్సిక.. ఇంత దారుణంగా ఉంది ఏంటి రా బాబు..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ స్టార్ బ్యూటిగా పేరు సంపాదించుకున్న హన్సిక మోత్వాన్ని.. పెళ్లి తర్వాత దారుణంగా తయారైందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . అంతేకాదు స్వయాన హన్సిక ఫ్యాన్స్ కూడా ఇంత దారుణంగా ఉంది ఏంట్రా బాబు అనేంతలా కామెంట్స్ దక్కించుకుంటుంది అంటే హన్సిక ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు .

మనకు తెలిసిందే మొదటి నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హన్సిక చాలా బొద్దుగా క్యూట్ గా ఉండేది . అఫ్కోర్స్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అదే లెవెల్ ని మైంటైన్ చేస్తూ.. తన పేరుని టాప్ హీరోయిన్గా మలుచుకుంది. ఈ మధ్యకాలంలో హన్సిక సెక్సీగా లుక్స్ ఇస్తూ దూసుకుపోయింది . అయితే ఏం ముహూర్తాన పెళ్లయిందో తెలియదు కానీ అప్పటి నుంచి సోషల్ మీడియాలో హన్సిక పేరు మారుమ్రోగిపోతూనే ఉంది .

మరీ ముఖ్యంగా రీసెంట్గా ఫోటోషూట్ చేసిన హన్సికలో ఆమె ఫేస్ పూర్తిగా మారిపోయింది. అసలు ఫోటోలో ఉన్నది హన్సికనేనా..? లేకపోతే మరెవరైనా అనే అంత దారుణంగా ఉంది . ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత హన్సిక ఫేస్ ఎందుకు ఇంతలా మారిపోయింది అంటూ జనాలు సైతం చర్చించుకుంటున్నారు. అయితే దీనికి సమాధానం అమ్ముడు చెప్తేనే బాగుంటుంది . ఏ మాటక మాట పెళ్లికి ముందే హన్సిక బావుంది అన్నది మాత్రం వాస్తవం. చూద్దాం..దీనిపై హన్సిక ఎలా స్పందిస్తుందో..?