స‌మ్మ‌ర్ హీట్ మ‌రింత పెంచేసిన జాన్వీ.. షేపులు చూపిస్తూ హాట్ పోజులు!

శ్రీదేవి కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామర‌స్‌ ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్ని పిండేస్తూనే ఉంటుంది.

ఎలాంటి హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తూ నెట్టింట ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా మరోసారి అందాల‌ ప్రదర్శనతో సమ్మర్ హీట్ ను మరింత పెంచేసింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో షేపులు చూపిస్తూ సూపర్ హాట్ గా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జాన్వీ క‌పూర్ అందాల‌కు ఊపిరాడక నెటిజ‌న్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా `ఎన్టీఆర్ 30`లో నటిస్తోంది.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు.

అలాగే ఈ మూవీతో పాటు జాన్వీ క‌పూర్ హిందీలో వరుణ్ ధావన్ కి జోడిగా `బవాల్`, `మిస్టర్ అండ్ మిస్ మహి` అనే చిత్రాలు చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్ లు ఇప్పుడు సెట్స్ మీదే ఉన్నాయి.

Share post:

Latest