ఇదేంపాడు బుద్ధి.. నగ్నంగా దిగిన ఫోటోని షేర్ చేసిన హన్సిక..

పంచదార బొమ్మలా ఉండే హన్సిక మోత్వానీ తెలుగువారికి దేశముదురు సినిమాతో పరిచయం అయింది. అయితే బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా చిన్న వయసు నుంచే తెలుసు. ఎందుకంటే ఈ తార బాలనటిగా అక్కడ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేశముదురు మూవీతో ఇక్కడ సూపర్ పాపులర్ అయింది. ఆపై ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కే అంటిపెట్టుకొని చాలా సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్డం దక్కించుకుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో అడిగి పెట్టింది. అక్కడ సినిమాల్లో సక్సెస్ కంటే ఆమె పర్సనల్ లైఫ్‌పై మచ్చలే ఎక్కువగా పడ్డాయి.

ఈ అమ్మడు కోలీవుడ్‌లో శింబుతో ప్రేమాయణం నడిపింది. వీరి ప్రేమ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె తన జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టింది. హన్సిక 2022లో వ్యాపారవేత్త సోహైల్ కతూరియాని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యింది. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సోహైల్‌కి ఇది రెండో వివాహం. హన్సిక చాలా అందంగా ఉంటుంది. అంతకుమించి మంచి వయసులో ఉంది. అయినా కూడా ఈ నటీమణి సోహైల్‌కి రెండో భార్యగా వెళ్ళింది.

ఇక పెళ్లయిన తర్వాత సినిమాలకు హన్సిక దూరం అవుతుందని అందరూ అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి ఈ యాక్ట్రెస్ ఇంతకుముందు కంటే ఎక్కువ యాక్టివ్ అయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ తార బాత్‌టబ్‌లో నగ్నంగా స్నానం చేస్తూ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఆ ఫొటోలో ఈ బ్యూటీ మిల్కీ స్కిన్ కనిపించగా.. ఫ్యాన్స్ ఆహా ఏమీ ఆ అందాలు అంటూ తెగ పొగిడేస్తున్నారు. కాగా హన్సిక మొత్తం చూపించకుండా.. జస్ట్ ఎద అందాలకు పైనే స్కిన్ షో చేసింది. కాగా ఒంటిపై నూలు పోగు లేకుండా ఉన్న హన్సిక బాత్ టబ్ పిక్ చూసి నెటిజన్లు ఊహల్లో తేలుతున్నారు. లేడీ ఫ్యాన్స్ మాత్రం ఇదేం పాడు బుద్ధి అని తిట్టిపోస్తున్నారు.