బ్రహ్మాజీ యంగ్‌గా కనిపించడానికి అది లీటర్లు చొప్పున తాగుతాడట… అదేంటో తెలిస్తే..

బ్రహ్మాజీ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడు. అతను హాస్యం, నటన, డైలాగ్ డెలివరీ ఏ విభాగంలోనైనా అద్భుతంగా పర్ఫార్మ్ చేయగలడు. ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే అనేక హిట్ సినిమాల్లో నటించాడు, వీటిలో సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, ఎక్ నిరంజన్, అతడు, మర్యాద రామన్న ఉన్నాయి. ఈ సినిమాలన్నిటిలో అతడి నటన చాలా గొప్పగా ఉంటుంది అందుకే చాలామందిని ఆకట్టుకుంది. గత 20 ఏళ్లుగా అతడు లేకుండా తెలుగు సినిమాలు రావడం లేదంటే […]

బిగ్‌బాస్ సిరిపై చలాకీ చంటి వైరల్ కామెంట్స్… షాక్‌లో నెటిజన్లు..!

సుమ కనకాల.. ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఒక వైపు టీవీ షోలు మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ ఎటు చూసిన ఆమె కనిపిస్తుంది. కేరళ నుంచి వచ్చిన ఈ మలయాళీ కుట్టి తెలుగు స్పష్టంగా మాట్లాడడమే కాకుండా… బుల్లితెరను తన కేర్ అఫ్ అడ్రస్ గా చేసుకొని తెలుగు ప్రేక్షకులను చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మాటలతో చేతలతో ఎంతగానో అలరిస్తోంది. ఇకపోతే మల్లెమాల […]

అభిమానులను కంగారు పెడుతున్న క్రేజీ కాంబో… అసలు విషయం ఏమిటంటే?

మహేష్ బాబు, త్రివిక్రమ్… ఒకరు సూపర్ స్టార్, మరొకరు మాటల మాంత్రికుడు. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే సినిమా ప్రేమికులకు పూనకాలే. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చేస్తున్న చిత్రం “గుంటూరు కారం”. సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ అన్ని సమస్యలే. అనేక అడ్డంకులతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం శ్రీలీల హీరోయిన్ అంటూ చిత్ర […]

బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య అదిరిపోయే యాక్టింగ్‌.. స్టార్ హీరోయిన్లు కూడా వేస్టే!

యూట్యూబ్‌లో ఎన్నో ఏళ్ల నుంచి నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయింది వైష్ణవి చైతన్య. ఈ ముద్దుగుమ్మ ఈరోజు ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ నటించారు. సినిమాలో విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ నటన కంటే వైష్ణవి నటనే అద్భుతంగా ఉందని ఆల్రెడీ మూవీ చూసేసినవారు రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. బేబీ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అందుకుంటుందని వార్తలు […]

`బ్రో` మూవీలో ప‌వ‌న్‌-తేజ్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `బ్రో`. ద‌ర్శ‌క‌న‌టుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప‌లు మార్పులు చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, తనికెళ్ళ భరణి, […]

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ రీసెంట్ మూవీస్ ఎంత కలెక్ట్ చేశాయో తెలిస్తే..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటే ఆయన ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా కోసం అభిమానులు అంతగా ఎదురు చూస్తారు కాబట్టి. అయితే ప్రభాస్ ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన వరుస ఐదు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్ వచ్చిందో […]

మ‌హేష్ `గుంటూరు కారం` ష‌ర్ట్‌కు మార్కెట్‌లో య‌మా డిమాండ్‌.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా నటిస్తుంటే.. జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్ తో పాటుగా ఈ సినిమా […]

తగ్గని సమంత జోరు.. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న అమ్మడు..

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. సమంత తమ మొదటి సినిమాలో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో […]

నరేష్-పవిత్రా లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ సినిమా.. ఊహించని షాక్

ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునే ఏకైక టాపిక్ నరేష్, పవిత్రల గురించి. వారిద్దరూ కలిసి నటించిన “మళ్లీ పెళ్లి” సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మళ్లీ పెళ్లి సినిమా చాలా బోరింగ్ గా ఉందని, సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకొని థియేటర్‌లో చూడటానికి వెళ్ళిన వారు నీరాజు చెందక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, శుక్రవారం రోజు చాలా సినిమాలు థియేటర్లో విడుదల కావడం వల్ల […]