ఇంతటి నీచానికి దిగజారిపోయిన విద్యాబాలన్..!!

బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో విద్యాబాలన్ కూడా ఒకరు. ఈమె గత కొంతకాలంగా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. అంతేకాకుండా అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. ముఖ్యంగా తన వయసు పెరగడం వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయాయని టాక్ వినిపిస్తోంది. రెండు పదుల వయసు ఉన్న హీరోయిన్స్ అందాల ఆరబోత చేస్తూ ఉన్నట్టుగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో అందరికీ షాక్ ఇస్తోంది. గతంలో ఒక స్టార్ హీరోయిన్ కేవలం చెట్టు మొక్కలను అడ్డం పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.

ఇప్పుడు అదే తరహాలో విద్యాబాలన్ డ్రస్సు లేకుండా కేవలం పేపర్ను అడ్డం పెట్టుకొని మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. డాబు రత్నాకి తన క్రియేటివిటీని పూర్తిగా ఉపయోగించే విద్యాబాలన్ టూ హాట్ గా ఫోటోషూట్లు చేసినట్లుగా ఈ ఫోటోను చూస్తే మనకు అర్థమవుతోంది. సన్ గ్లాసెస్ ధరించి ఏదో న్యూస్ పేపర్ అడ్డుపెట్టుకొని స్టైలిష్ గా కాఫీ తాగుతున్నట్టుగా కనిపిస్తోంది. సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ సినిమా కోసం అందాల ఆరబోత చేసిన విద్యాబాలన్ మళ్లీ ఇన్ని రోజులకు ఈ స్థాయిలో స్కిన్ షో చేయడంతో నేటిజన్లు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఏడాది బాలీవుడ్ ప్రముఖుల యొక్క ఫోటోలతో డబూ రత్నాన్ని సందడి చేయడం జరిగింది. ఈ ఫోటోలు అన్నిటిని మించి ఉంది అన్నట్లుగా చెప్పవచ్చు. ఈ ఫోటోలను కొంతమంది ఎంజాయ్ చేస్తుంటే మరి కొంత మంది విద్యాబాలన్ ఏంటి ఇలా దిగజారిపోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాబాలన్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest