రెచ్చిపోయిన బాలయ్య బాబు హీరోయిన్.. కొత్త డ్రెస్‌లో పొంగుతున్న పరువాలు..

డేగ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి ప్రగ్య జైశ్వాల్. ఈ అమ్మడు తెలుగులో ఎన్నో సినిమాలో నటించి ప్రేక్షకులకు మనసు గెలుచుకుంది. నందమూరి బాలకృష్ణ సరసన అఖండ సినిమా లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రగ్య కి ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది.

ఈ బ్యూటీ తాజాగా విజయవాడలోని ఒక జ్యువెలరీ షోరూమ్ ఓపెనింగ్‌కి వచ్చి అక్కడ సందడి చేసింది. అయితే మిగతా హీరోయిన్లతో పోలిస్తే ప్రగ్యా మాత్రం సినిమాలు పరంగా కాస్త వెనుకబడే ఉందని చెప్పుకోవాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన లైఫ్ కి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఫాన్స్ కి అప్‌డేట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా విజయవాడ లో ‘వేగ’ జ్యువలరీ మాల్ ఓపెనింగ్ కి బాలకృష్ణ తో కలిసి హాజరైయింది. అంతేకాకుండా విరిద్దరూ వేగ జ్యువలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా కూడా వ్యవహరిస్తూ, టీవీ యాడ్స్‌తో జనాలను ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రారంభోత్సవంలో బాలయ్య, ప్రగ్య సందడి చేసిన ఫోటోలను సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంది ప్రగ్యా జైశ్వాల్. ఆ పిక్స్ లో ప్రగ్య ట్రెడిషనల్ లుక్ లో, అందమైన జ్యువలరీ ధరించి మరింత అందంగా కనపడుతుంది ప్రగ్య. సంప్రదాయమైన పట్టుచీర కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసిపోయింది ఈ బ్యూటి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Share post:

Latest