హద్దులు దాటేసి సరసలాడుతున్న స్టార్ హీరోయిన్..!!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా సుదీర్ఘ కెరీర్ ను కొనసాగించింది. స్టార్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లుగా కొనసాగుతోంది తమన్నా. ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం హీరోయిన్గా భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే తమిళ స్టార్ హీరో రజనీకాంత్ కు జోడిగా జైలర్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే మరొక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నది. ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ లోకి ఇచ్చిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కలిసి డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tamannaah Bhatia and Vijay Varma's viral Goa holiday tells us a lot about  non-consensual celebrity coverage | Vogue India
రెగ్యులర్గా తమన్నా బాలీవుడ్ లో నైట్ పార్టీలలో విజయవర్మతో కలిసి కనిపిస్తున్నది. అలాగే ఎక్కడికి వెళ్లినా కూడా అతనితో కలిసి కనిపిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు వీరిద్దరూ ఏ విధమైన క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఆమధ్య వాలెంటైన్స్ డే సందర్భంగా విజయవర్మ ఒక చెయ్యిని పోస్ట్ చేసి తన లవ్వుని తెలియజేయడం జరిగింది. ఆ చెయ్యి చూసిన అందరూ కూడా తమన్నానె అంటూ ఫిక్స్ అవ్వడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే వీరిద్దరూ కలిసి హిందీలో లవ్ స్టోరీస్-2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

कौन हैं Tamannaah Bhatia के रयूमर्ड बॉयफ्रेंड Vijay Varma?

ఈ వెబ్ సిరీస్ లో తమన్నా, విజయవర్మతో కలిసి డీప్ ఇంటిమేట్ సన్నివేశాలు సన్నివేశాలలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా కెరియర్ లో ఇప్పటివరకు సినిమాలలో కూడా ఇలాంటి ఇంటిమేషన్ కిస్ ఉన్న సన్నీవేషాలలో నటించలేదు అయితే మొదటిసారి వెబ్ సిరీస్ కోసం ఈమె బోల్డ్ పర్ఫామెన్స్ చేయడానికి కూడా సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తమన్నా హద్దులు దాటేసి సరసాలు ఆడబోతోంది అంటూ పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest