టెంప్టింగ్ పోజుల్లో శ్రీముఖి బిగుతైన అందాలు.. చూస్తే తట్టుకోలేరు!!

శ్రీముఖి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్‌గా అలరిస్తూనే, అపుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ మధ్య ఏ ఛానెల్‌లో చూసినా ఏ ప్రోగ్రామ్ లో చూసినా ఈ అమ్మడి దర్శనమే కనిపిస్తుంది. అంతేకాకుండా వరుస సినిమా అవకాశాలతో కూడా దూసుకుపోతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళాశంకర్’ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ సినిమాని తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్‌గా రూపొందిస్తున్నారు.

భోళాశంకర్ సినిమాలో శ్రీముఖి పాత్ర చాలా సేపు ఉంటుందని తెలుస్తోంది. ఇందులో చిరంజీవి, శ్రీముఖిల మధ్య చాలా సీన్స్ ఉన్నాయట. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే.. శ్రీముఖికి హీరోయిన్‌గా చాలా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే శ్రీముఖి గ్లామర్ షో మాములుగా లేదు. తన కెరీర్‌కి సంబంధించిన అన్ని విషయాలను రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

దాంట్లో భాగంగానే తాజాగా శ్రీముఖి తన అందాల ఆరభోత ఫోటోలను షేర్ చేసింది. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ వేసుకొని ఎద అందలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తన బిగుతైనా ఎద అందాల దర్శనం చేపిస్తున్న ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇకపోతే ఈ తార సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోతుందో లేక  బుల్లి తెరకే పరిమితమవుతుందో చూడాలి.

Share post:

Latest