బెడ్‌పై వెల్లికిలా పడుకుని కుర్రాళ్ల ఒంటిలో హీట్ పెంచుతున్న శ్రియ!

టాలీవుడ్ బ్యూటీ క్వీన్ శ్రియా శరణ్ తన అందంతో అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలో తన అందమైన, సెక్సీ ఫోటోలు చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్. తాజాగా శ్రియ తన అందాలను చూపిస్తూ బెడ్‌పై వెల్లికిలా పడుకుని దిగిన ఫోటోకు సోషల్ మీడియాలో ఒకరు కొంటెగా కామెంట్ చేశారు. ‘నీకు సినిమా అవకాశం కావాలి, అంతేగా’ అంటూ సెటైర్ వేశాడు. ఇంకొకరేమో ‘బాయ్స్, నన్ను వదలండి’ అంటూ వల్గర్ మెసేజ్‌ని షేర్ చేశాడు.

ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పుడు వచ్చిన హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. వాళ్ల అందంతో పోటీగా గ్లామర్ పంట పండిస్తుంది శ్రీయ. తాజాగా ట్రెడిషనల్ శారీ లుక్ లో సెగలు పుట్టించింది ఈ అమ్మడు. సంప్రదాయంగా శారీ కట్టుకొని తన ఎద అందాలను చూపించి చూపించినట్లుగా పైట కొంగును జరవిడిచి బెడ్ పై పడుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు షేర్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల లైకులు వచ్చాయి. లూస్ హెయిర్ తో శారీలో క్లీవెజ్ షో చేస్తున్న శ్రియకి సోషల్ మీడియాలో కొంతమంది లవ్ యూ శ్రియ అంటూ ప్రపోజ్‌ చేస్తున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం హీరోయిన్ గా నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టాప్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఫాలోయింగ్ ని సంపాదించుకుంటుంది. ఈ అమ్మడు ఫోటోలు షేర్ చేసిన గంటలోనే కుర్రాళ్లు లైక్స్, కామెంట్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Share post:

Latest