ఈ వయసులో కూడా గ్లామర్ తో హీటెక్కిస్తున్న శ్రియ శరణ్..!!

RRR వంటి పాన్ ఇండియా చిత్రంలో నటించింది హీరోయిన్ శ్రీయ శరణ్. కానీ ఆ సమయంలో తన పాత్ర చాలా పరిమితమైనది. ఆ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాలలో నటించింది ఇవేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇంతలోనే వివాహం చేసుకొని తన భర్తతో వెకేషన్స్ ను ఆస్వాదిస్తూ వరుస ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉండేది. అలా ఇంస్టాగ్రామ్ లో శ్రీయ నిరంతరం ఫోటో షుట్లతో ఇటీవల హాట్ టాపిక్ గా మారిపోయింది.

Imageముఖ్యంగా ఇమే వేసుకొనే వస్త్రధారణ చూపించే ఘాటైన అందాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.శ్రీయ శరణ్ చిన్న చిన్న పరికిణిలో అందాల ఆరబోస్తూ ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి.శ్రీయ బిగువైన అందాలతో స్పెషల్ ట్రీట్ గా మారిపోతోంది. సింపుల్గా తన థైస్ అందాలను కూడా ఎలిమినేట్ చేసే విధంగా శ్రీయ టూ హాట్ అన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉపేంద్ర నటించిన కబ్జా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయడం జరుగుతోంది.ఈ సినిమాని ఆనంద్ పండి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Image

ఇటీవలే మేకర్ ఒక పాటను కూడా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం బెంగళూరులో జూనియర్ కళాశాలలో నిర్మాత ఆనంద్ పండిత్ ఇతర చిత్ర బృందం సమక్షంలో లిరికల్ పాటను ఆవిష్కరించారు. అండర్ వరల్డ్ గా పేరుపొందిన కబ్జా చిత్రం మార్చి 17వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శ్రీయ శరణ్ కు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest