మ‌ళ్లీ మ‌ళ్లీ వాటిని ఎన్నిసార్లు చూపిస్తావ్‌.. శ్రియా తాజా పిక్స్‌పై నెటిజ‌న్స్ బోల్డ్ కామెంట్స్‌!

శ్రియా.. ఈ అందాల సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియా.. ఇక్కడ సంపాదించుకున్న క్రేజ్ తో బాలీవుడ్‌ లో అవకాశాలు ద‌క్కించుకుంది. అక్క‌డ కూడా బాగానే సక్సెస్ అయింది.

కెరీర్ డౌన్ కాక‌ముందే రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లాక్‌డౌన్ సమయంలో పండంటి ఆడబిడ్డ జన్మించింది.

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ప‌లు సినిమాలు చేస్తున్న శ్రియా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ గ్లామర‌స్‌ ఫోటో షూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. తల్లి అయిన తర్వాత కూడా ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలు ఆరబోతోంది.

40 ఏళ్ల వ‌య‌సులో త‌న అందం చెక్కుచెదరలేదని నిరూపించుకునేందుకు చిట్టి పొట్టి దుస్తుల్లో క్లీవేజ్ షో చేస్తోంది. తాజాగా మ‌రోసారి గ్లామర్ మెరుపులు మెరిపించింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో నాజూకు నడుము సోగ‌సులు ఎగసిపడే ఎద అందాలు చూపిస్తూ యమా హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

ప్రస్తుతం శ్రియా తాజా ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సీనియర్ బ్యూటీ అందాలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆహా ఓహో అంటుంటే.. మరికొందరేమో మళ్లీ మళ్లీ అవే అందాల‌ను ఎన్నిసార్లు చూపిస్తావ్‌ అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest