అడల్ట్ స్టార్స్‌ కంటే దిగజారిన శ్రియా.. ఏకంగా పైట జార్చేసిందిగా..

నటి శ్రియా శరణ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ముగిసే సమయానికి వచ్చిన కూడా ఈ అమ్మడు అందాల ఆరబోత కార్యక్రమం మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఉల్లిపాయ లాంటి చీరకట్టులో అందాలు ఆరబోసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. పలుచటి చీరలో ఆమె నడుము అందాలను చూపిస్తూ మతేకిస్తుంది. డీప్ నెక్ బ్లౌజ్ వేసుకున్న ఈ భామ ఎద అందాలు కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు. పైటకొంగు తీసేసి మరి ఆమె అందాలు అరబోస్తుంది. ఆ అందమైన చీరలో శ్రియ అందం ఇంకాస్త రెటింపు అయింది. నాలుగు పదుల వయసులో కూడా ఈ అమ్మడు గ్లామర్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఈ చిన్నదానికి ఇప్పుడు కొన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన కబ్జా మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించిన కబ్జా ట్రైలర్ దుమ్మురేపింది. ఈ మూవీపై అందరికి అంచనాలు పెంచేసింది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్టమ్ అనుభవించిన ఈ యముడు ప్రస్తుతం ఎప్పుడూ ఒక సినిమా చేస్తూ సరిపెట్టుకుంటుంది. గతం ఏడాది రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లో అజయ్ దేవ్ గణ్ భార్య నటించింది ఈ చిన్నది. ప్రస్తుతం ‘మ్యాజిక్ స్కూల్ ‘ అనే టైటిల్ తో తెరక్కెక్కబోతున్న సినిమా లో నటిస్తుంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలో రిలీజ్ కానుంది.

 

సినిమాలు తగ్గినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంది శ్రియా. తన పర్సనల్ లైఫ్ కి సంబందించిన ఫోటోలన్నిటిని అభిమానులకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీ లో హీరోయిన్ గా లాంగ్ కెరీర్ అనుభవించిన హీరోయిన్స్ శ్రేయ కూడా ఒకరు. తెలుగు రెండు జనరేషన్స్ స్టార్ హీరోలతో నటించింది. ఆమె కెరీర్ లోనే ఎన్నో హిట్స్ ని అందుకుంది. ఎంతో అద్భుతంగా నటించగల శ్రియా ఇంకొంత కాలం నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Share post:

Latest