ఆ ప్రైవేట్ పార్ట్స్ చూపించేందుకు టైట్ డ్రెస్ వేసుకున్న రష్మిక.. చూస్తే తట్టుకోలేరు!

ప్రముఖ నటి రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమా తరువాత బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంటున్న ఈ అమ్మడు బాలీవుడ్ ఈవెంట్ అంటే చాలు రెచ్చిపోతుంది. పోటీ బాటలో అందరి దృష్టి ఆమెవైపుకు మళ్లేలా చేసుకుంటుంది. ఈ మధ్య ఈ అమ్మడు రకరకాల ఔట్‌ఫిట్స్ ధరించి హాట్ టాపిక్ అవుతుంది. బాలీవుడ్ హంగామా అవార్డ్స్ ఈవెంట్ కి స్లీవలెస్ ట్రెండీ వేర్ ధరించిది ఈ భామ. ఆ డ్రెస్ కాస్త టైట్ గా ఉండటంతో ఎద అందాలు బయట పడుతున్నాయి. అసలే కాకపుట్టిస్తున్న రష్మికని చూసి కుర్రకారుకి నిద్రపట్టడం లేదంటే, నా డ్రెస్ ఎలా ఉంది అంటూ రివ్యూలు అడుగుతుంది ఈ బ్యూటీ.

రష్మికనే అలా అడిగితే కుర్రాళ్లు ఆగుతారా?! కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా ‘మరి అంత టైట్ డ్రెస్, హా.. ఊపిరైనా ఆడుతుందా’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సౌత్ లో రష్మికకి మంచి ఫ్యూచర్ ఉంది కానీ ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, ఇలియనా లాంటి హీరోయిన్స్ కూడా అలానే ఆలోచించి వారి కేరిర్ ని నాశనం చేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది మిగితా ఇండస్ట్రీల కంటే చాలా పెద్దది. రష్మిక దృష్టి టాలీవుడ్ పై పెడితే ఆమె కేరిర్ సేఫ్ గా ఉంటుంది.

అసలు రష్మికకి కెరీర్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ నే. చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత వరుస సినిమా విజయాలతో దూసుకెళ్ళింది. ఆ తరువాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టి నేషనల్ క్రష్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ పై కన్నేసింది ఈ అమ్మడు. రష్మిక నటించిన మిషన్ మజ్ను, గుడ్ బై సినిమా లు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు యానిమల్ లాంటి పెద్ద చిత్రం రష్మిక ఖాతాలో ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో అంచనాలు పెట్టుకుంది.