పవన్ కళ్యాణ్ ఒక ఉమనైజర్ సంచలన వ్యాఖ్యలు చేసిన ఉమైర్ సంధు..!!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు ప్రజాదరణ పొందుతూ మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయము ఒకటి అని చెప్పవచ్చు. ఈ విషయంపై ఎన్నో సందర్భాలలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్.

Hari hara veeramallu : హరిహర వీరమల్లుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి అంటూ  కామెంట్స్.. నెటిజన్స్ ఫైర్ | controversial critic umair sandhu comments on  hari hara veeramallu movie hari hara veeramallu ...
ఇక అలాంటి ప్రశ్నలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తాజాగా సెన్సార్ బోర్డు మెంబర్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు పవన్ కళ్యాణ్ పైన పెను సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పవర్ కళ్యాణ్ ను డై హార్ట్ ఉమనైజర్ అంటూ ట్విట్ చేయడంతో ఈ విజయం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తావిస్తూ అలాగే హీరోయిన్లతో పవన్ కళ్యాణ్ అలా.. ఉమైర్ సంధు షాకింగ్ ట్విట్ చేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈయనను ఒక ఆట ఆడేసుకుంటున్నారు.

ఇక తమ అభిమాన హీరో పై ఇలా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించడం ఏమాత్రం సరి కాలేదంటూ ఫైర్ అవుతున్నారు గతంలో కూడా ఎంతోమంది స్టార్ హీరోలను హీరోయిన్ల పైన కూడా ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేశారంటూ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈనెల 14వ తేదీన పార్టీ పదవ ఆవిర్భావన సభను మచిలీపట్నంలో చేయబోతున్నారు. ప్రస్తుతం ఉమైర్ సంధు చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest