నిధి గ్లామ‌ర్ ట్రీట్‌కు గిల‌గిలా కొట్టుకుంటున్న కుర్రాళ్లు.. ఇది బోల్డ్ కాదు అంత‌కుమించి!

సవ్యసాచి మూవీతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీ అనంతరం నిధి అగర్వాల్ కు వరుస ఆఫర్లు తలుపు తట్టాయి.

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెర‌కెక్కుతున్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` సినిమాలో నటించే అవకాశం ద‌క్కింది. అయితే ఈ చిత్రం సెట్స్ మీద‌కు రెండేళ్లు అయిపోతున్నా ఇంతవరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు.

మరోవైపు తమిళంలోనూ నిధి త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ సరైన హిట్ మాత్రం ప‌డ‌లేదు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు టెంప్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా బ్లాక్ కలర్ ట్రెండ్ డ్రెస్ లో అందంగా ముస్తాబై హాట్ హాట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఎగసిపడే ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది. నిధి గ్లామర్ ట్రీట్ కు కుర్రాళ్లు గిల‌గిలా కొట్టేసుకుంటున్నారు. ఇది బోల్డ్‌ కాదు అంతకుమించి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Share post:

Latest