స్విమ్మింగ్‌ పూల్ లో న‌భా గ్లామ‌ర్ ట్రీట్‌.. దాచుకోవాల్సిన‌వే చూపిస్తూ ర‌చ్చ ర‌చ్చ‌!

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ న‌భా నటేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ మూవీ తర్వాత నభా నటేష్ కు ఆఫర్లు క్యూ కట్టాయి.

అయితే కెరీర్ గాడిలో పడుతుంది అనుకుంటున్న సమయంలో నభా నటేష్ భారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయాల పాలయింది. దీంతో గత ఏడాది నుంచి నభా వెండితెర‌పై కనిపించలేదు.

ప్రస్తుతం ప్రమాదం నుంచి పూర్తిగా కోరుకున్న ఈ బ్యూటీ.. ఆఫర్ల కోసం వేట మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి గ్లామరస్ ఫోటోషూట్లతో రచ్చ రచ్చ చేస్తుంది.

తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ ధరించి అందంగా ముస్తాబైన న‌భా నటేష్‌.. స్విమ్మింగ్ పూల్ లో ఘాటుగా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది.

దాచుకోవాల్సిన అందాలను చూపిస్తూ చూపు తిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం న‌భా న‌టేష్‌ తాజా ఫోటోలు నెట్టింట ఓ రేంజ్ లో దూమారం రేపుతున్నాయి. అవి చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు.

Share post:

Latest