మైండ్ బ్లోయింగ్ చేస్తున్న మంచు లక్ష్మి గ్లామర్ షో..!!

టాలీవుడ్ లో హీరోయిన్ గా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది మంచు లక్ష్మి. ఇక మోహన్ బాబు కి కొడుకుల కంటే తన కూతురు లక్ష్మి అంటేనే చాలా ఇష్టం. ఒక వైపు నిర్మాతగా మరోవైపు ఫిమేల్ కథలతో హీరోయిన్ గా మంచు లక్ష్మి దూసుకుపోతోంది. మంచు లక్ష్మీ ప్రస్తుతం ఓ యాక్షన్ త్రిల్లర్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తోంది. మొట్టమొదటిగా మంచు లక్ష్మి అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరెంద్రి అనే పాత్రలో విలన్ రోల్ లో నటించింది. ఆ సినిమాలో మంచు లక్ష్మీ నటనకి విమర్శల ప్రశంసలు కూడా లభించాయి. అంతేకాకుండా తెలుగులో ఎంట్రీ ఇవ్వకముందే హాలీవుడ్ సిరీస్ లలో కూడా నటించింది.

Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) / Twitter
ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మి ఫిట్నెస్ గా మారింది. అయితే ఇప్పుడు హీరోయిన్ లందరికీ ఇన్స్పిరేషన్ గా నిలిచింది. మంచు లక్ష్మి అదే సమయంలో హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందంతో అప్పుడప్పుడు గ్లామర్ షోలతో మంచు లక్ష్మి మెరిసిపోతూ ఉంటుంది.

Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) / Twitterతాజాగా ఈ అమ్మడు ట్రెడిషనల్ కాస్ట్యూమ్ తో మెస్మరైజ్ చేసే లుక్స్ లతో కట్టిపడేస్తోంది. అంతేకాకుండా తన తమ్ముడి పెళ్లి సమయంలో ఆమె ఎంతో సాంప్రదాయంగా పద్ధతిగా కనిపించింది. చెప్పాలంటే ఈ ట్రెడిషన్ లుక్ లో మంచు లక్ష్మి అందం మరింత రెట్టింపు అయిందని నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) / Twitter
అలాగే మంచు లక్ష్మి హీరోయిన్ లకి ఏమాత్రం తగ్గదని ఆమె ఏజ్ ఇప్పటికీ కూడా చిన్న ఏజ్ లాగే కనిపిస్తోందని ఇప్పుడు షేర్ చేసిన ఎల్లో కలర్ డ్రెస్ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది.మంచు లక్ష్మీ నడుము అందాలని చూపిస్తూనే మరోవైపు ఎద అందాలని కూడా అరబోస్తోంది.. మంచు వారి అమ్మాయి ఇంత అందంగా ఉంటే హీరోయిన్లు ఎవరు ఈమెకి సాటి రారని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest