స్విమ్మింగ్ పూల్లో అందాల ప్రదర్శన చేస్తున్న మాళవిక మోహన్..!!

మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ మాళవిక మోహన్. ఇక తన క్రేజీతో సోషల్ మీడియాలో అందచందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బికినీ స్టిల్స్ తో ఫాలోవర్స్ ని సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. బికినీలో అండర్ వాటర్ లో ఫోటోలతో అదుర్స్ అనిపించే విధంగా మాళవిక మోహన్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ముద్దుగుమ్మ ఏం చేసినా కూడా తన గ్లామర్ తో ఆడియన్స్ అలరిస్తూ ఉంటుంది.

Malavika Mohanan Goes Swimming In A Two Piece

సినిమాలు ఎలా ఉన్నా ఫోటో షూట్లతోనే ఈ అమ్మడు పాపులారిటీ సంపాదించుకుంది. కోలీవుడ్లో లక్ టెస్ట్ చేసుకున్న మాళవిక.. ప్రస్తుతం ప్రభాస్ తో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో ఇమే హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తో సినిమా చేయకముందే పలు యాడ్స్ షూటింగ్ కోసం హైదరాబాదుకు వచ్చిన మాళవిక టాలీవుడ్ లో వరుస సినిమాలు చేయాలని చాలా ఆత్రపడుతోంది. సినిమాల వేగం తగ్గిన ఫోటోషూట్ల విషయంలో తన ఫాలోవర్స్ ని అసలు నిరుత్సాహపరచదు మళవిక మోహన్ .అందుకే సోషల్ మీడియాలో రోజురోజుకి ఇమే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది.

மச்சா.. சாச்சுபுட்டா மச்சா.." - டூ பீஸ் உடையில்.. நீருக்கடியில் மொத்தமாக காட்டிய மாளவிகா மோகனன்..! Tamizhakam | சினிமா செய்திகள்

ఇక మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని కూడా ఈ అమ్మడు సంపాదించింది అని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు మేకర్స్ మాళవిక మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది .ఇక గ్లామర్ షో కి ఎలాంటి అడ్డు అదుపు లేకుండా పరదర్శిస్తుంది కాబట్టి టాలీవుడ్ మేకర్స్ కు కూడా ఇదే కావాలి అన్నట్లుగా ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం అండర్ వాటర్ లో బికినీతో ఆకట్టుకుంటోంది మాళవిక మోహన్.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

Share post:

Latest