అదే నిజం అయితే.. దగ్గుబాటి వారసుడి జీవితం సంక నాకి పోవాల్సిందేనా..?

వామ్మో .. ఏంటి నిజంగానే దగ్గుబాటి వారసుడు అభిరాం – శ్రీ రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడా..? బ్యాగ్రౌండ్ లో దీనికి సంబంధించిన పనులను దగ్గుబాటి ఫ్యామిలీ సీక్రెట్ గా కానిచ్చేస్తుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో దగ్గుబాటి వారసుడు అభిరామ్ ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ శ్రీరెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆఫ్ కోర్స్ ఇది విన్న ఎవరికైనా సరే నిజంగానే షాకింగ్ గా అనిపిస్తుంది .

దగ్గుబాటి ఫ్యామిలీ ఎక్కడ ..? శ్రీరెడ్డి ఎక్కడ..? అసలు వాళ్ళకి వీళ్ళకి ఏదైనా సరితూగుతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు . అయితే దగ్గుబాటి అభిరామ్ – శ్రీరెడ్డిని వాడుకొని వదిలేసాడు అని ఓపెన్ గానే పబ్లిక్ గా ఫోటోలతో సహా బయట పెట్టింది శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే అప్పట్లోనే ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనే ఓ సంచలనానికి తెరతీసింది . అప్పటినుంచి దగ్గుబాటి వారసులను టైం దొరికినప్పుడల్లా ఏకీపారేస్తూనే వచ్చింది శ్రీరెడ్డి .

కాగా ఇలాంటి క్రమంలోనే అభిరామ్ ఫాదర్ సురేష్ బాబు దగ్గుబాటి ఫ్యామిలీకి పునర్ వైభవం రావాలన్నా.. ఆ నింద చెరిగిపోవాలన్న.. శ్రీరెడ్డి – దగ్గుబాటి ఇంటికి కోడలు అవ్వాల్సిందే అంటూ ఫిక్స్ అయ్యారట . ఈ క్రమంలోని శ్రీ రెడ్డిని ఇంటికి కోడలుగా చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో దగ్గుబాటి ఫాన్స్ మండిపడుతున్నారు . నిజంగా అది జరిగితే మాత్రం అభిరామ్ జీవితం సంక నాకి పోతుంది.. కేవలం అభిరామ్ జీవితమే కాదు.. దగ్గుబాటి ఇంటి పరువు రోడ్డున పడినట్టే అంటూ చెప్పుకొస్తున్నారు .

శ్రీరెడ్డి అభిమానులు సైతం రియాక్ట్ అవుతూ….ఆమెని ముద్దులు పెట్టుకున్నప్పుడు ఆ పరువు గుర్తు రాలేదా అంటూ మండిపడుతున్నారు . దీంతో శ్రీరెడ్డి అభిరామ్ ల ఇష్యూ మరోసారి హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై దగ్గుబాటి ఫ్యామిలీ కాని శ్రీరెడ్డి కానీ ఇప్పటివరకు స్పందించలేదు . ఇది కేవలం పుకారేనా కొందరు కావాలని పుట్టించిన వార్త,,> లేకపోతే దగ్గుబాటి ఫ్యామిలీ ఈ వార్తను బయటకు రానివ్వడం లేదా ..? అన్నది తెలియాల్సి ఉంది..!!