స్కిన్ టైట్ డ్రెస్ లో జాన్వీ మెరుపులు.. ఆ పార్ట్స్ ను ప్రత్యేకంగా చూపిస్తూ ర‌చ్చ‌!

బాలీవుడ్ ముద్దుగుమ్మ‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ అమ్మ‌డు సినిమాల ద్వారా కంటే.. సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ షో ద్వారానే ఎక్కువ పాపుల‌ర్ అయింది. హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో నెట్టింట జాన్వీ రేపే అల‌జ‌డిని నెటిజ‌న్లు ఆగ‌మాగం అయిపోతుంటారు.

కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ పై జాన్వీ క‌పూర్ ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపించింది. కానీ, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. గ్లామ‌ర్ షోకు ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా నిత్యం క్లీవేజ్ షో చేస్తుంటుంది. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్ లో మ‌రోసారి గ్లామ‌ర్ మెరుపులు మెరిపించింది. బాలీవుడ్ లో జరిగిన ఓ సినిమా అవార్డుల వేడుకలో జాన్వీ కపూర్ సరికొత్త కాస్ట్యూమ్ లో సందడి చేసింది.

ఓవైపు హాట్ గా కనిపిస్తూనే.. మరోవైపు ట్రెండీ లుక్ లో మురిపిస్తూ ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. న‌డుము మ‌రియు థైస్‌ను ప్ర‌త్యేకంగా చూపిస్తూ ర‌చ్చ ర‌చ్చ చేసింది.

జాన్వీ క‌పూర్ తాజా ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి. కాగా, ఈ బ్యూటీ త్వ‌ర‌లోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30`లో జాన్వీ హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇటీవ‌లె ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో సెట్స్ మీద‌కు వెళ్లింది.

https://twitter.com/QHDposts/status/1639341476793704452?s=20