ఆ స్టార్ హీరోయిన్ కెరియర్ క్లోజ్ అయినట్టేనా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీతిసింగ్. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తన హవా కొనసాగించాలని చూస్తోంది. వరుసగా ఏడు ఎనిమిది సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కెరియర్ ప్రారంభంలో వరుసగా అవకాశాలు వచ్చిన గత ఏడాది ఏకంగా ఒకేసారి ఐదు బాలీవుడ్ చిత్రాలలో నటించిన మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ డేంజర్ జోన్లు ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Rakul Preet Singh says she swore off crackers after her dad made her burn  money | Bollywood - Hindustan Times
టాలీవుడ్ లో ఇమే క్రేజ్ తగ్గిపోవడంతో పాటు బాలీవుడ్ లో కూడా పూర్తిగా డౌన్ అయిందని అవకాశాలు కూడా వచ్చేలా లేవని టాలీవుడ్ మీడియాలో కథలుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ చేతిలో మేరీ పట్ని కా రీమేక్ చిత్రం తప్ప మరే సినిమాలో కూడా ఈమె నటించలేదు. వరుసగా పరాజయాల నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా ఈమె ఐరన్ లెగ్ గని ముద్ర పడిపోయింది. చిన్న చిన్న హీరోల సినిమాలలో ఫెయిలవ్వడంతో పాటు స్టార్ హీరోలెవరు కూడా ఈమె వైపు అసలు కన్నెత్తి కూడా చూడలేదని టాక్ వినిపిస్తోంది.

దీంతో రకుల్ కెరియర్ అక్కడ దాదాపుగా ముగిసినట్టే అంటూ ప్రచారం వినిపిస్తోంది.. సక్సెస్ ఉన్నవారికి తప్ప ఫెయిల్యూర్ భామలను ప్రోత్సహించడానికి సిద్ధంగా లేమని వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్ హిందీ సినిమాలు చేస్తున్న దక్షిణాది అవకాశాలు వచ్చాయి కోవాలోని తిరిగి మళ్ళీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఇండియన్-2, లేడీస్ నైట్ వంటి చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరి ఈ సినిమాతో నాయన ఈమె మళ్లీ బిజీగా అవుతుందేమో చూడాలి మరి.

Share post:

Latest