హాట్ అందాలతో హీటెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

దివి మోడలింగ్ నుంచి అడుగుపెట్టి ఆ తర్వాత సోషల్ మీడియాలో షార్ట్ ఫిలింలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో అడుగుపెట్టి మరింత క్రేజీ ను అందుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్గా కూడా నటించింది. మహేష్ నటించిన మహర్షి చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత క్యాబ్ స్టోరీస్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించిన దివి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

రెగ్యులర్గా ఈ అమ్మడు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేయగా ఇందులో ఎర్రటి చీరల తన అందాలను చూపిస్తూ ఊరచూపులతో చూస్తున్నటువంటి ఫోటో తెగ వైరల్ గా మారుతోంది .ఈ ఫోటోలో దివి నడుము మడత అందాలు ఆమె అందాన్ని రెట్టింపు చేసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె చూసే చూపులు పెదాలు కుర్రకారుల మనసుని గాయాలు చేసేలా కనిపిస్తున్నాయి. వయ్యారంగ చీర కొంగు వేసుకుంటూ సన్నని చూపులతో కవ్విస్తూ ఉంటుంది దివి.

ఇక ఈ ఫోటోకి క్యాప్షన్ రాసుకుంటూ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటూ రాసుకుంది. ఈ ఫోటో చూసిన నేటిజన్స్ సైతం కొంటెగానే కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలని రెగ్యులర్ గా ఇమే ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రకారులను టెంట్ చేస్తూ కనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే విజే సన్ని నటించిన ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇందులో ఈమె శృతి మించిన రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో కూడా కనిపించింది దివి.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)

Share post:

Latest