50 ఏళ్ల వ‌య‌స్సులో సిమ్రాన్ బికినీ అందాలు… ర‌చ్చ రంబోలాయే…!

నిన్నటి తరం హీరోయిన్స్ లో అందంతో పాటుగా అద్భుతమైన నటనతో అదరగొట్టిన హీరోయిన్స్ లో ఒకరిగా సిమ్రాన్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ తెలుగు, తమిళ్ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సిమ్రాన్ నటించారు. హీరోయిన్ గా దాదాపు టాలీవుడ్ లో ఉన్నా అందరి స్టార్ హీరోలతో నటించారు. మరీ ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణకు సిమ్రాన్ లక్కీ హీరోయిన్‌గా మారింది.

B DAY SPECIAL: Tamil Actress Simran Bagga Rare & Unseen Personal Photos

బాలయ్యతో కలిసి నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించింది. అయితే చిరంజీవితో కలిసిన మృగరాజు, డాడీ సినిమాలు మాత్రం ఈమెకు నిరాశే మిగిల్చాయి. ఇక ఈమె ఒక చిరంజీవితో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో ఇండస్ట్రీ హీట్‌ల‌ను అందుకుంది.

చిరు హీరోయిన్ బర్త్ డే : సెకండ్ ఇన్సింగ్స్ లోనూ సక్సెస్ ఫుల్ గా... |  Unknown facts about Actress Simran Bagga - Telugu BoldSky

ఈమెకు వయసు పెరిగే కొద్దీ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవడం అనేది సర్వసాధారణం. అలాగే సిమ్రాన్ కూడా హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప‌లు సినిమాల్లో నటిస్తుంది. ఇక ఇప్పుడు రీసెంట్ గానే పలు సినిమాలలో విలన్ గా కూడా నటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం సిమ్రాన్ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది.

SImran Photos

సిమ్రాన్ ఎంత బిజీ అయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ప్రతి విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం సిమ్రాన్ ఐదు పదుల వయసులోకి అడుగు పెట్టబోతుంది. కానీ ఎప్పటికీ కూడా ఈమె నేటితరం యంగ్ హీరోయిన్స్ తో సమానమైన గ్లామర్ షోను మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది.

Simran Stills

సిమ్రాన్ ఈ వయసులోనే ఇప్పుడు ఇలా ఉంటే తన కెరీర్ ఊపు మీద ఉన్న సమయంలో ఎంత అందంగా ఉండేది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా సిమ్రాన్ బికినీ ధరించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్ల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆ ఫోటోలలో ఈమె తన సోయగాలతో తన అందంతో ప్రతి ఒక్కరిని కట్టిపాటిస్తుంది. మొత్తం మీద‌ సిమ్రాన్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Share post:

Latest