బోల్డ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న శ్రద్ధాదాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా హాట్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి శ్రద్ధాదాస్.. ఈ అమ్మడు మొదట హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఎన్నో సినిమాలలో తన అందాల ప్రదర్శన కోసమే ఈమెను హీరోయిన్గా ఎంపిక చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక గోపీచంద్ నటించిన మొగుడు సినిమాలో టూ పీస్ బికినీలో శ్రద్ధాదాస్ రెచ్చిపోయిన నటించిందని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ కావడంతో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.

Actress Shraddha Das bends forward and Shows Her Top Cleavage Show in  Lehanga | Shraddha Das Pics: అందాల వడ్డనలో బిజీగా శ్రద్ధా దాస్.. టాప్‌  యాంగిల్‌లో హాట్‌ షో! News in Telugu

అయితే బెస్ట్ యాక్టర్ ని చూడాలంటే మాత్రం ఆర్య -2, గుంటూరు టాకీస్, తదితర సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈమె ఎక్కువగా బోల్డ్ పాత్రలోనే మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి పాత్రలో హీరోయిన్ గా నటించాలంటే కచ్చితంగా గట్స్ ఉండాలి.. శ్రద్ధాదాస్ కు ఇలాంటి అవకాశాలు వస్తున్న వాటిని ఉపయోగించుకుంటూ ఉంటుంది.

Shraddha Das Photos, Shraddha Das Hot Stills, Shraddha Das Images, Shraddha  Das Wallpapersసోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంటుంది శ్రద్ధాదాస్. ఒకవైపు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న మరొకవైపు వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ ఉంటోంది. అంతేకాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.

पीली साड़ी में बेहद कमाल लग रहीं Shraddha Das, फैंस ने लुटाया प्यार |  Jansatta
శ్రద్ధ దాస్ తాజాగా తన అందాల ప్రదర్శనకి కుర్రకారుల సైతం సెగల పుట్టించేలా చేస్తోంది. తన ఎదా అందాలను చూపిస్తూ సెగలు పుట్టించేలా చేస్తోంది..ముఖ్యంగా టెంప్టింగ్ లుక్ తో తన కళ్ళలోని ఉండే కోరికలను చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ .ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే శ్రద్ధాదాస్ సినిమాలలో ఐటెం సాంగ్ లలో నటించిన కూడా బాగుంటుంది అంటూ పలువురు నెటిజన్లు సైతం సజెషన్ ఇస్తున్నారు.

Share post:

Latest