`అర్జున్ రెడ్డి` భామ నెక్స్ట్ లెవ‌ల్ క్లీవేజ్ షో.. బోబోయ్ బాగా బ‌రితెగించేసింది!

షాలిని పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన `అర్జున్ రెడ్డి` మూవీతో ఈ అమ్మ‌డు త‌న సినీ కెరీర్ ను ప్రారంభించింది. 2017లో విడుద‌లైన ఈ చిత్రం ఎంతటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే.

అలాగే తొలి సినిమాలోనే య‌మా బోల్డ్ న‌టించి యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారాడు. కానీ, షాలిని మాత్రం అత‌డి ఇమేజ్ ను సొంతం చేసుకోలేక‌పోయింది.

ఈ మూవీ అనంతం మహానటి, 118 వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించినా.. షాలినీ కెరీర్ కు పెద్ద‌గా హ‌ల్ప్ అవ్వ‌లేదు. దాంతో కోలీవుడ్, బాలీవుడ్ లో అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

అయినా స‌రే ఈ బ్యూటీ స్టార్ హోదా ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లో అడ‌పా త‌డ‌పా సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. అలాగే మ‌రోవైపు సోస‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న అందాల‌తో కుర్ర‌కారును క‌ట్టిప‌డేస్తుంది.

తాజాగా కూడా డిఫరెంట్ డ్రెస్ లో ఓవైపు ఎద అందాల‌ను, మ‌రోవైపు థైస్ సొగ‌సుల‌ను ఎలివేట్ చేస్తూ నెక్స్ట్ లెవ‌ల్ క్లీవేజ్ షో చేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్ల స్ట‌న్ అయిపోతున్నారు. బోబోయ్ షాలిని బాగా బ‌రితెగించేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest