సాయి పల్లవి చెల్లి ఇంత సెక్సీ గా ఉందేంట్రాబాబు.. స్టార్ హీరోయిను వేస్ట్..!!

టాలీవుడ్ మోస్ట్ టాలెంట్ స్టార్ హీరోయిన్స్ లో సాయి పల్లవి కూడా ఒకరు.. ఈటీవీలో వచ్చే డి డాన్స్ షోలో టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన సాయి పల్లవి ఆ తర్వాత మలయాళంలో వచ్చిన ప్రేమమ్‌ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తోలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ సాయి పల్లవి ఇక ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Sai Pallavi Pooja Kannan

ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక తెలుగులో కూడా తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎంచుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Pooja Kannan New images

ఇక తన నటనతో యూత్ లో లేడీ పవర్ స్టార్ గా తన క్రేజీ ను పెంచుకుంది. ఇక సాయి పల్లవి వ్యక్తిగత విషయాల గురించి అందరికి తెలిసిందే. ఆమె తన ప్రతి ఇంటర్వ్యూ లోను తన ఫ్యామిలీ గురించి చెప్పుకొస్తుంది. ఆమెకి పూజ కన్నన్ అనే చెల్లెలు కూడా ఉంది.. ఆమె చూసేందుకు అచ్చం సాయి పల్లవి లాగా ఉన్న ఆమె ఇదివరకే ఓ తమిళ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Pooja Kannan Images

అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవటంతో ఆమె సినిమాలుకు దూరంగా ఉంటుంది. పూజ కన్నన్ సినిమాలుకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంది. తన జీవితం లో చోటు చేసుకునే ప్రతీ సంఘటనని స్టోరిల రూపం లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా తనకి సంబంధించిన ప్ర‌తి ఫోటోలు, వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది.. ఆ ఫోటోలలో ఆమెను చూస్తుంటే సాయి పల్లవిని మించిపోయే విధంగా స్టార్ హీరోయిన్లకు తీసిపోని గ్లామర్ షో తోసోషల్ మీడియాని షేక్ చేస్తుంది.