చాలీచాలని బట్టలతో మొత్తం చూపించేస్తున్న రష్మిక.. సిగ్గు లేదా అని తిడుతున్న ఫ్యాన్స్?

రష్మిక మందన్న సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా సూపర్ పాపులర్ అయింది. ‘నేషనల్ క్రష్’గా నిలిచి మరింత మంది అభిమానాన్ని సంపాదించింది. కాగా ఇటీవల, ఈ హాట్ స్టార్ సెక్సీ బ్లాక్ షార్ట్ డ్రెస్‌లో బోల్డ్‌గా కనిపించింది. ఒక అవార్డు ఫంక్షన్‌కి రీసెంట్ గా హాజరైన రష్మిక రెడ్ కార్పెట్‌పై చాలీచాలని బట్టలతో అనిపించింది దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ముద్దుగుమ్మ తన తొడల పైకి, ఎద భాగాల కిందికి కవర్ చేసుకోకుండా ఏదో దిక్కుమాలిన డ్రెస్ వేసుకొని వచ్చింది. రష్మిక ఎంట్రీకి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కూడా అవుతుంది దీన్ని చూసి ఫ్యాన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.

సాధారణంగా అవకాశాలు లేని హీరోయిన్లు తప్పక అందాలన్నీ బయట పెడుతుంటారు కానీ రష్మిక అలా కాదు. ఈ ముద్దుగుమ్మ పుష్ప, వారసుడు తదితర సినిమాల్లో నటించి బాగా ఫేమస్ అయ్యింది ఇంకా ఈ తార చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అలాంటప్పుడు మరీ సిగ్గు విడిచి ఇంతగా స్కిన్ షో చేయాల్సిన అవసరం ఏంటని అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రష్మిక బొత్తిగా ఉర్ఫీ జావేద్‌లాగా మారిపోయిందని మరికొందరు ఇన్సల్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఈ ట్రోలింగ్ చూసిన తర్వాత అయినా మారుతుందా లేదా అనేదానికి కాలమే సమాధానం చెబుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఇదిలా ఉండగా, రష్మిక రీసెంట్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ సరసన వారసుడు సినిమాలో నటించింది. ఈ సినిమాలో లిమిటెడ్ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ, ఈ యువ నటి విజయ్‌తో బాగా కెమిస్ట్రీ పండించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు పుష్ప: ది రూల్ సీక్వెల్‌లో శ్రీవల్లి పాత్రను తిరిగి పోషిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో, పుష్ప 2 షూటింగ్ ప్రారంభమైంది. ఇది వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Share post:

Latest