మాక్సి డ్రస్సులో మైమరిపిస్తున్న రకుల్ మెరుపులు..!!

స్టార్ హీరోయిన్గా రకుల్ ప్రీతిసింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ చాలా సన్నబడి తన అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక టాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమాలలో కూడా నటించలేదు కేవలం ఈమె ఫోకస్ అంతా ఎక్కువగా బాలీవుడ్ వైపు పెట్టి అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక అంతే కాకుండా రకుల్ స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Tits N Pits on Twitter: "Rakul Preet Singh ✨ https://t.co/Y6hbD4t3E9" /  Twitter
వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా చత్రివాలి అనే సినిమాలో నటించింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రకుల్ నేటిజెన్లను ఆకట్టుకునే విధంగా సోషల్ మీడియాలో పలు రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది తన అంద చందాలతో అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ..

Rakul Preet Singh Latest Photos : कटआउट ड्रेस में फ्लॉन्ट किए लेग्स, खूब  अट्रैक्ट कर रहीं रकुल की ये हॉट तस्वीरें, rakul -preet-singh-flaunts-legs-pose-in-orange-dress-photosమరొకవైపు అదిరిపోయే ఔట్ఫిట్ లో తన గ్లామర్ విందు చేస్తూ అందర్నీ కట్టిపడేసేలా చేస్తోంది. తాజాగా రకుల్ మాక్సి డ్రస్సులో కనిపించింది ఈమె పంచుకున్న ఫోటోలు స్టన్నింగ్ లుక్ లో ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమె రూప సౌందర్యంతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

Rakul Preet Singh Oozes Oomph in Hot Orange Off-Shoulder Cut-Out Dress l  PHOTOS
తన గ్లామర్ షో తోనే మతి పోగొట్టే ఈ ముద్దుగుమ్మ ఫోటోలను చూసి మెడిసిన్లు ఉక్కిరిబిక్కి అవుతున్నారు. ఇక రకుల్ కెరియర్ విషయానికి వస్తే బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకోలేకపోతోంది. టాలీవుడ్ లో మాత్రం ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ బాగానే ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ఈమె త్వరలోనే వివాహం చేసుకోబోతుందని సమాచారం.

Share post:

Latest