హద్దులు దాటేసిన లూసిఫర్ బ్యూటీ..!!

సానియా అయ్యప్ప న్ ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ హీరోగా పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ సానియా అయ్యప్పన్ నటించింది.. ఆ తరువాత పలు మలయాళ చిత్రాలలో కూడా నటించినట్లు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా డబ్ చేసి తెలుగులో విడుదల చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత మాత్రం వచ్చిన సినిమాలు పెద్దగా ఈమెకు సక్సెస్ కాలేకపోయాయి.

saniya iyappan dubai photos goes viral - Samakalika Malayalam

కానీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ అప్పుడప్పుడు పలు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. ఇంస్టాగ్రామ్ లో సానియాకు 2.5 మిలియన్ ఫాలోవర్స్ కలరు. ఏదైనా వెకేషన్ కి వెళ్ళిన సినీ ఈవెంట్స్ కి వెళ్ళిన ఇమే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Ajay Choksi (@AjayChoksi2) / Twitter చీరలో ట్రెడిషనల్ వేర్ నుంచి హాట్ హాట్ బికినీల వరకు తన అందాల ప్రదర్శనను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి కొన్ని ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. బ్లాక్ గౌన్లో తన అందాలను ఆరబోస్తూ.. బూర్జ్ ఆల్ అరబ్ బిల్డింగ్ ముందు రెస్టారెంట్లు దిగిన కొద్ది ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది సానియా అయ్యప్పన్.

Aslan (u/vina007) - Reddit
తన అందాల విందు చూస్తుంటే ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన ఎద అందాలను ప్రదర్శిస్తూ హార్ట్ ఫోజులు ఇస్తోంది. తాను నటించిన ప్రస్తుత సినిమా సాటర్డే నైట్.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇలా హాట్ బ్యూటీ ఇలా హాట్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది.