సుమ-రాజీవ్ మధ్య గ్యాప్ ఉందా..!!

తెలుగు తెర ప్రేక్షకులకు యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. టాప్ యాంకర్ గా టాలీవుడ్ లో కొనసాగుతూ ఉన్నది. ఈమె భర్త రాజీవ్ కనకాల యాక్టర్ గా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఇక వీరిద్దరూ ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు.ఇలా వీరి జీవితంలో జరిగిన అన్ని విషయాలను కూడా తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. సుమ పెళ్లి రోజు సందర్భంగా ఈమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వేలుపడడం జరిగింది వాటి గురించి చూద్దాం.

Kerala floods: Suma and Rajeev Kanakala generosity
దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన మేఘమాల అనే సీరియల్ ద్వారా నటించిన రాజీవ్ ,సుమ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 1999 ఫిబ్రవరి 10వ తేదీన జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ఒకే దగ్గర కలిసి పెళ్లి వేడుకలను జరుపుకొని ఈ జంట ఈ ఏడాది మాత్రం ఆన్లైన్ ద్వారా తమ 24వ యూనివర్సిటీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ విషయాన్ని యాంకర్ సుమ కనకాల తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఈ వీడియోలో యాంకర్ సుమ నువ్వక్కడ నేనిక్కడ పాట పాడుతూ ఉంటున్న సమయంలోనే.. మనస్క్కో కటి కలిసున్నది ఏనాడైనా అంటూ రాజీవ్ కారులో ప్రయాణిస్తూ ఒక వీడియోని పాడడం జరిగింది.

సుమ, రాజీవ్ కనకాల నిజంగానే విడిపోతున్నారా..? | Will Anchor Suma Kanakala really taking divorce from his husband Rajeev Kanakala pk– News18 Telugu

దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ ఈసారి పెళ్లిరోజును ఇలా వేరువేరుగా జరుపుకుంటున్నట్లు అర్థమవుతోంది .ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ యూనివర్సిరీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.గత కొంతకాలంగా వీరిద్దరు విడిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.. వాటిపైన స్పందించిన ఈ జంట ఎంతో పెద్ద సెలబ్రిటీ కుటుంబంలో అయినా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు వస్తూ ఉంటాయి.. కొంత కాలానికి అవి మాయమవుతూ ఉంటాయని తెలియజేశారు. అయితే మా ఇద్దరి మధ్య గొడవలు జరిగిన మాట వాస్తవమే అయినా కానీ అవి పెద్ద గొడవలు కాదని క్లారిటీ ఇచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)