క్లీవేజ్ షోతో దుమ్ము లేపుతున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అర్జున్ రెడ్డి సినిమాతో ఎంటర్ ఇచ్చింది హీరోయిన్ షాలిని పాండే. అమ్మడు మొదటి సినిమాలోని నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది ముఖ్యంగా ఇమే అమాయకపు ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత షాలిని పాండే స్టార్ హీరోయిన్ అవడం పక్కనే అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా ఈమె కెరియర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు యంగ్ హీరోల సరసన నటించిన అవకాశాలు వచ్చినా కూడా ఆమెకి లక్ కలిసి రాలేదు.

Shalini Pandey | టైట్‌ఫిట్ డ్రెస్‌లో షాలిని పాండే గ్లామ‌ర్ షో.. Namasthe  Telangana
ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇక అక్కడ మొదట రణబీర్ సింగ్ జయసిం బాయ్ జోర్దార్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

ప్రస్తుతం మహారాజా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మీదే షాలిని పాండే అసలు పెట్టుకున్నది. ఇదంతా ఇలా ఉంటే బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత గ్లామర్ చూపించడం విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తోంది.

Alluring Pics Of Shalini Pandey | Alluring Pics Of Shalini Pandey | Tupaki  Telugu
రెగ్యులర్గా తన హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతూ ఉంటుంది. టాలీవుడ్ లో ఉన్న సమయంలో కాస్త పద్ధతిగా కనిపించిన.. షాలిని పాండే బాలీవుడ్ లో సక్సెస్ కావాలి అంటే కచ్చితంగా గ్లామర్ తో ఆకట్టుకుంటే కచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు అందుకే. ఈ ముద్దుగుమ్మ ఆదిశగానే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులు తన అందాలు ఆరబోస్తూ క్లివెజ్ షోతో హాట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. ఈ రూపంలో రతిదేవీల ఉందని నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.