ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మొదట అ ఆ సినిమాతో అడుగుపెట్టింది.ఆ తర్వాత శతమానం భవతి చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది.ఆ వెంటనే ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు పొందింది. ఇక చివరిగా 18 పేజీస్ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా నిఖిల్ హీరోగా నటించారు.

Pic Talk: Anupama's 80% Glitter, 20% Sparkle

అతి తక్కువ సమయంలోనే అనుపమ మంచి క్రేజీ సంపాదించుకున్నది .ఈ కేరళ కుట్టి తెలుగుతోపాటు మలయాళం, తమిళ్ వంటి భాషలలో కూడా నటిస్తు అభిమానులను బాగానే సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలతో టచ్ లోని ఉంటుంది. తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.ముఖ్యంగా కర్లీ హెయిర్ తో ఉండే అనుపమ తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలలో కాస్త డిఫరెంట్ లుక్ లో దర్శనమిచ్చింది. అనుపమ వేసిన గౌన్ కి నేటిజెన్లు షాక్ అవుతున్నారు.

Anupama Parameswaran hotsexy elegant photoshoot went trending in google trendssee photos here | Anupama Parameswaran : "ഇതെന്താ ഗ്രീക്ക് ദേവതയോ?"; ദേവതയെ പോലെ അതിസുന്ദരിയായി അനുപമ പരമേശ്വരൻ ...
ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు.. సైతం అను నువ్వేనా ఇక్కడ దేవతల ఇంత అందంగా ఉన్నావేంటి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది హార్ట్ సింబల్స్ తో కామెంట్లు చేస్తూ ఉండగా ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అనుపమ సినీ కెరియర్ విషయానికి వస్తే ఈమె చేతిలో డీజే టిల్లు-2 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుపమ ఈ వెరైటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. గత సంవత్సరం ఎక్కువగా అనుపమహవానే కొనసాగింది మరి ఈ ఏడాది ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Share post:

Latest