అబ్బా, బిగుతైన టీ-షర్ట్‌లో ఎద అందాలు చూపిస్తూ ఊరిస్తున్న ప్రణీత..!

ప్రముఖ నటి ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘అత్తారింటికి దారేది’ సినిమాతో బాగా ఫేమస్ అయిన ప్రణీత ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తరువాత ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను అల్లరించింది. అయితే పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత గత ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

పెళ్లి అయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా ఇప్పటికి అదే గ్లామర్ లుక్ ని మెయింటైన్ చేస్తుంది ఈ బాపు బొమ్మ. ఇక తాజాగా ఒక స్టార్ హీరో సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాలో ప్రణీత ఒక కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే ఈ అందాల తార టైట్ టీషర్టులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అవి కాస్త వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ఫ్యాన్స్ సూపర్ ఉన్నారు మేడం అని కామెంట్లు చేస్తున్నారు

సాధారణంగా ప్రణీత ఆమెకి సంబందించిన ఏ విషయమైనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రణీత గత ఏడాది మే 30న బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు ని సీక్రెట్ గా వివాహం చేసుకోవాలనుకుంది. కానీ సోషల్ మీడియా ద్వారా ఆ విషయం బయటకీ స్ప్రెడ్ అవడంతో పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించింది. ఆ తరువాత జూన్ 10న ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక పెళ్లి అయ్యి, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ప్రణీత ‘రమణ అవతార’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాపై ప్రణీత భారీగా అంచనాలు పెట్టుకుంది.