పూల గౌనులో మృణాల్ మ‌త్తెక్కించే అందాల‌కు చిత్తైన కుర్రాళ్లు..పిక్స్ వైర‌ల్‌!

సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. తన రెండో సినిమాను న్యాచురల్ స్టార్ నానితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. `నాని 30` లో మృణాల్ హీరోయిన్గా ఎంపికయింది.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మించ‌బోతున్న ఈ చిత్రంతో నూత‌న ద‌ర్శ‌కుడు టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్నారు.

తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో మృణాల్ య‌మా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పుడూ గ్లామరస్ ఫోటోషూప్లతో త‌న ఫాలోవ‌ర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. తాజాగా పూల గౌనులో ద‌ర్శ‌న‌మిచ్చిన మృణాల్‌.. మత్తెక్కించే అందాలతో కొర్రకారు గుండెల‌ను చిత్తుచిత్తు చేసింది.

ఉప్పొంగే ఎద అందాలతో ఉష్ణోగ్రతలు పెంచేసింది. మృణాల్ లేటెస్ట్ హాట్ పిక్స్ ప్రస్తుత సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చలికాలంలోనూ మృణాల్ త‌న అందాల‌తో చెమటలు పట్టిస్తోందని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest