బాలయ్య- చిరుతో గౌతమి అందుకే నటించలేక పోయిందా.. కారణం ఇదేనా..!

మన టాలీవుడ్ లో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలు తెలుసుకోవాలంటే అందరికీ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. సినిమా పరిశ్రమ అంటేనే ఎంతో వింతగా ఉంటుంది. ఎన్నో కాంబినేషన్లు అనుకోకుండా సెట్ అవుతాయి. కొన్ని కాంబినేషన్లు అనుకున్న కుదరవు. సినిమా పరిశ్రమ నిలబడాలంటే గ్లామర్ అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుంది.

కొందరు స్టార్ట్ హీరోయిన్స్ నటన ప్రాధాన్యత గల పాత్రల‌ను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తారు. అప్పటినుంచి వారికి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా ఉండదు. తెలుగు, తమిళ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన గౌతమి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. సౌత్ ఇండియన్ లోక నాయకుడు కమల్ హాసన్ తో కూడా గౌతమి కొన్నాళ్లు డేటింగ్ చేసింది.

Actress Gautami: అలనాటి అందాల తార గౌతమి గారాల పట్టిని చూశారా? త్వరలోనే  హీరోయిన్‌గా ఎంట్రీ! | Actress Gautami daughter Subba lakshmi Bhatia latest  photos goes viral on social media Telugu ...

అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఈమె కలిసి నటించలేకపోయింది. చిరంజీవితో సినిమాలు చేద్దామనుకున్నా ఆమెకు వర్కౌట్ అవలేదట. అదే సమయంలో సూపర్ స్టార్ రజినీతో సినిమా డేట్లతో ఇబ్బంది అయ్యేదని ఆమె చిరంజీవితో నటించే ఛాన్స్ కుదరలేదని తాజా ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. అలాగే బాలకృష్ణతో కూడా ఈమె కలిసి నటించలేకపోయానని గౌతమి చెప్పుకొచ్చింది. ఇటీవల తమిళనాడు జరిగిన ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేసి కమలహాసన్ కి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేసింది.