యాంకర్ మంజూష అరాచకం… క్లివేజ్ షో చేస్తూ మతి పోగొడుతోంది!!

 

టాలీవుడ్‌లో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు. వారిలో చాలా హాట్ గా ఉండే యాంకర్ మంజూష. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట మంజూష మోడల్ గా తన కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తరువాత యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టి 3150 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. ఈ ముద్దుగుమ్మ కేవలం ఇంటర్వ్యూలే కాకుండా ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో యాంకరింగ్ చేసింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకులకు అల్లరించింది.

 

అంతేకాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలు పాత్రలో నటించింది మంజూష. ఆ తరువాత అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ప్రస్తుతం మంజూష తన గ్లామరస్ అందాలను చూపించే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలలో ఆమె చాలా బాగా క్లీవెజ్ షో చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

గతంలో బొద్దుగా కనిపించిన మంజూష ఇప్పుడు సన్నగా కనిపిస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. యాంక‌ర్ మంజూష ప్రతి ఇంటర్వ్యూకి రూ.30వేల రెమ్యునరేష‌న్ పుచ్చుకుంటుందని సమాచారం. మంజూష అసలు పేరు మంజూష రాంపల్లి. ఈ అమ్మడు జూన్ 12, 1990న పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో పుట్టింది. 2005లో ఒక టెలిఫిల్మ్‌లో యాక్ట్ చేయడం ద్వారా తన కెరీర్ ని ఈ ముద్దుగుమ్మ ప్రారంభించింది.

Share post:

Latest