సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ కేటగిరి జోనర్ ని క్రియేట్ చేసుకున్న సురేఖవాణి హీరోయిన్స్ కి తల్లిగా ..హీరోలకు వదినగా.. పలు హీరోలకు అక్క పాత్రలో నటించి మెప్పించింది. అంతేకాదు సురేఖ వాణి చూడడానికి చాలా హాట్ గా ఉంటుంది . వయస్సు పెరిగినా కాని కూతురు కన్నా సెక్సీగా తయారయ్యి సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు .
సురేఖ వాణి కూతురు సుప్రితతో కలిసి చేసే సందడి మనందరికీ తెలిసిందే . సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కాగా రీసెంట్గా సురేఖ వాణి తన అభిమానుల కోసం హాట్ ఫోటోను షేర్ చేసింది . ఇందులో వైట్ షర్ట్ తో ప్యాంట్ లేకుండా ఒకవైపుగా ప్రింట్ వేసుకొని ..లూస్ హెయిర్ తో కాళ్ళని ముందుకు చూపుతూ ..చాలా సెక్సీగా హాట్ గా కనిపించింది .
అంతేకాదు ఈ ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . ఈ వయసులో ఇదేం పోయేకాలం అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే ..ఈ వయసులోనూ ఇంత హాట్ బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు అరే ఆంటీ ప్యాంట్ మర్చిపోయావు చూసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ ప్యాంట్ లేని సురేఖ వాణి ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . మరి ఎందుకు ఆలస్యం అందాల ముద్దుగుమ్మ హాట్ ఫొటోస్ పై మీరు ఓ లుక్కేయ్యండి..!!
View this post on Instagram