సల్మాన్ ఖాన్ ఒక లైంగిక ఉన్మాది అంటూ ఘాటైన ఆరోపణలు చేస్తున్న మాజీ ప్రేయసి..!!

హీరోయిన్ సోనీ అలీ అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 లో ఈమె సల్మాన్ ఖాన్ ప్రేయసిగా మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా ఈమె పుట్టింది పాకిస్తాన్లో అయినప్పటికీ అమెరికాలో స్థిరపడిపోయింది. సల్మాన్ ఖాన్ కి వీరాభిమాని ఆయనని ఆదరించి సల్మాన్ ఖాన్ కోసం ఇండియాకి వచ్చి ఇక్కడ మోడల్ గా స్థిరపడి ఆ తర్వాత హీరోయిన్ గా 1993లో కృష్ణ అవతార్ సినిమాలో సోమీ ఆలి హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత సంవత్సరమే అత్యధిక సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించింది.

Somy Ali On Salman Khan: “I Don't Know How Many Girlfriends He Has Had  Since I Left... Haven't Spoke In 5 Years”ఏడేళ్లుగా సల్మాన్ ఖాన్, సోమి అలీ ఎఫైర్ నడిచినట్లుగా వార్తలు వినిపించాయి. అప్పట్లో వీరి రిలేషన్ బాలీవుడ్ మీడియాలో పలు కథలుగా వినిపించాయి. వీరిద్దరు వివాహం చేసుకుంటారని ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా సోమి ఆలీ తో సల్మాన్ ఖాన్ బ్రేకప్ అవ్వడం జరిగింది. దీంతో ఈమె తిరిగి అమెరికాకు వెళ్లిన సర్ అక్కడ ఒక పరిశ్రమను వదిలివేయడానికి కారణం కూడా సల్మాన్ ఖానే అని తెలియజేసింది. సోమీ అలీ పలు సందర్భాలలో కూడా సల్మాన్ ఖాన్ పై పలు విమర్శలు కూడా చేయడం జరిగింది.

ఇప్పుడు తాజాగా సల్మాన్ ఖాన్ పై దారుణమైన కామెంట్లు చేసింది సల్మాన్ ఖాన్ ఒక ఉన్మాది అని మ* పంది అని స్త్రీలను కొట్టడం అతనికి అలవాటే అంటూ కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతో మంది హీరోయిన్లను తన లైంగిక వేధింపులతో వేధించారని తెలియజేస్తోంది. తనలాగే ఎంతోమంది అమ్మాయిలను కూడా సల్మాన్ హింసించారని తనతో ఎంతో మంది ఈ విషయాన్ని చెప్పారని సొమి తెలియజేస్తుంది.

Share post:

Latest