బుల్లితెర హట్ యాకంర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా రష్మి గౌతమ్, ఈమె ముందుగా తన కెరియర్‌ను సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తు ఉన్నా తను అనుకున్న గుర్తింపు రాలేదు. అ తర్వాత ఈటీవిలో వచ్చే జబర్దస్త్ షో లో యాంకర్‌గా చేసి ఆ షోలు తన హట్ లుక్స్‌తో అదరగొట్టింది. అప్పటి నుంచి స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసింది. ఇక ఈమె నటించిన గుంటూరు టాకీస్ సినిమాతో తన అందల అరభోతో అదరగోట్టింది.
ఇదే క్రమంలో జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా ఉన్నా సుడిగాలి సుదీర్ తో ఆన్ స్క్రీన్ రోమన్స్‌తో వీళ్ళు చేసే రచ్చ మాములుగా ఉండాదు. అంతే కాకుండా వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ సన్నివేశాలతో ఈ జంట సోషల్ మీడియలో ఎప్పుడు హట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా పల్లు ఈ వెంట్‌లో వీరిద్దరికి పెళ్లి కూడా చేశారు.ఇక రష్మీ యాంకర్ గానే కాకుండా సుధీర్ కి జోడిగా మరింత మంది అభిమానులను సంపాదించుకుంది.
తాజాగా ఇప్పుడు డిసెంబర్ 30 ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల అయింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దం. తాజాగా వచ్చే ఎపిసోడ్‌లో రాకింగ్ రాకేష్ తన స్కిట్‌లో భాగంగా ఓ వెరైటీ స్కిట్‌తో అ ప్రోమోలో కనిపించాడు. ఆస్కెట్‌లో రాకేష్ దొంగ స్వామీజీ వేషంలో కనిపించాడు. అందులో మరో కమెడియన్ ప్రవీణ్ యాంకర్ రష్మీ జాతకం ఎలా ఉందో చెప్పండి అంటూ దొంగ స్వామీజీగా ఉన్న రాకేష్ ను అడిగారు.
ఆ విషయంపై రాకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డబ్బులు విషయంలో అవి లేకపోతే అందరూ గుండెలు బాదుకుంటారు.. రష్మీ మాత్రం తన గుండెలు బాదుకుంటూనే గున్న గున్న మామిడి అనే సాంగ్ చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తుంది అంటూ రష్మి పై షాకింగ్ కామెంట్లు చేశాడు. రష్మి పై చేసిన రాకేష్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.