డిఫ‌రెంట్ డ్రెస్‌లో ర‌కుల్ టెంప్టింగ్ పోజులు.. ఇది అరాచకం కాదు అంతకు మించి!

రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ అమ్మడి చూపులన్నీ బాలీవుడ్ పైనే ఉన్నాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందడం కోసం రకుల్ విశ్వ‌ ప్రయత్నాలు చేస్తుంది. సౌత్ నుంచి ఆఫర్లు వస్తున్న సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది.

ఈ ఒక్క ఏడాదే రకుల్ నుంచి దాదాపు అర డజన్ హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. కానీ ఏ ఒక్కటి రకుల్ కు సరైన హిట్ అందించలేకపోయాయి. అయినా సరే ఈ బ్యూటీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

వరుస సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు చెడగొడుతోంది. ఇక తాజాగా ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం చేసిన ర‌కుల్ చేసిన‌ ఫొటోషూట్ వైరల్ గా మారింది. రెడ్ కలర్ డిఫరెంట్ డ్రెస్‌లో ఎద అందాలను ఎలివేట్ చేస్తూ సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

రకుల్ లేటెస్ట్ పిక్స్ చూసి కుర్రాళ్లు, నెటిజ‌న్లు ఊపిరాడ‌క ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇది అరాచకం కాదు అంతకుమించి అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే ర‌కుల్ అంతా హాట్‌గా దర్శనమిచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం రకుల్ లేటెస్ట్ ఫిక్స్ పై మీరు ఓ లుక్కేసేయండి.

Share post:

Latest