ఐదు సంవత్సరాలుగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న హీరోయిన్‌… ఈ సీక్రెట్ బ‌య‌ట కొచ్చేసిందా..!

బాలీవుడ్ భామ‌ సోనాలి సెగ‌ల్ ప్యార్ కా పంచ్ నామా సినిమాతో ప‌రిచ‌యం అయింది. అ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త‌న అందంతో యువ‌త‌ను క‌ట్టిప‌డేస్తుంది. ఈ భామ సోష‌ల్ మీడియ‌లో కూడా పుల్ జోష్‌లో త‌న అందంతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా క్రియెట్ చేసుకోగ‌లిగింది. ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Sonnalli Seygall Is Back to the Chaotic Shoot Life With a Red Hot  Thigh-High Slit Gown! | 👗 LatestLY

అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో త‌న హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తూ యువ‌త‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అయితె ఇప్పుడు ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియ‌లో వైరల్ గా మ‌రింది. ఈమె లవ్ లో ఉంది అంటూ బాలీవుడ్ మీడియ‌లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈమె బయటకు మాత్రం లవ్ లో లేను అన్న‌టు సింగలే అని చెబుతు ఉంటుంది.

These vacation pictures of Sonnalli Seygall prove her love for travelling!  | Photogallery - ETimes

అయితే ఈ ముద్దుగుమ్మ ఆశేల్ ఎల్ సంజనాని అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతను బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని… అత‌ను ఒక బిజినెస్‌మాన్ అని తెలుస్తోంది. అతను మాత్రం ఇండస్ట్రీకి చెందిన వారితో స్నేహం చేస్తూ ఉంటాడు అని తెలుస్తుంది. వీరిద్దరూ గత నాలుగు ఐదు సంవ‌త్స‌రాలు నుంచి డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగు… ఐదు ఏళ్ల నుంచి వీరిద్దరు ప్రేమాయణం నడుస్తున్నట్లు తెలుస్తోంది.

actress Sonnalli Seygall dating hotelier Ashesh Sajnani | सोनाली सहगल आशीष  सजनानी को कर रहीं डेट

అయితే ఈ విషయం మత్రం బయటకు తెలియకూడదు అని… ఈ జంట చాలా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అందుకే ఈ జంట కలిసి దిగిన ఫోటోలను కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా షేర్ చేయలేదు. విరిద్ద‌రి డేటింగ్ విషయాన్ని కూడా ఎంతో రహ‌స్యంగా ఉంచారు. అయితే సోషల్ మీడియాలో వ‌స్తున‌ ఈ వార్తలపై ఈ జంట‌ విధంగా స్పందిస్తుందో ? చూడాలి.