జెనిలీయాను బూతులు తిడుతున్న నెటిజన్స్ ..కారణం ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి . కొందరు తెలిసి చేస్తారు..మరికొందరు తెలియక చేస్తారు. ఏది ఏమైనా సరే ఇష్టమైన హీరోయిన్ నలుగురిలో ట్రోల్ అవుతుంటే ఆ బాధను భరించలేం . ప్రజెంట్ అదే ఫీలింగ్ లో ఉన్నారు స్టార్ హీరోయిన్ జెనీలియ అభిమానులు . ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జెనీలియా ..స్టార్ హీరోలు అందరి తో జతకట్టింది . మంచి మంచి సినిమాలో నటించి పాజిటివ్ హిట్స్ ను అందుకుంది . ఆమె నటించిన బొమ్మరిల్లు సినిమా తెలుగులో ఎంతటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .

 

ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది జంటలు వాళ్ళ కూతుర్లకి హ హ హసిని అంటూ పేరు పెట్టుకున్నారు. కాగా కెరియర్ పిక్స్ లో ఉండగానే రితీష్ దేశముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జెనీలియా .. ఆ తర్వాత ఇద్దరు పిల్లలను టకటకా కనేసి సినీ ఇండస్ట్రీకి దూరమైంది . కాగా సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో మళ్లీ రిఎంట్రిని షురూ చేసిన జెనీలియా .. ఇప్పటికే పలు ఆఫర్లతో బిజీగా ఉంది . ఇదే క్రమంలో భర్తతో కలిసి “వేద” అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో మజిలీ అనే పేరుతో వచ్చిన సినిమాకి రీమేక్.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమా మరాఠి లో రీమేక్ చేశాడు రితీష్. ఈ సినిమాతో డైరెక్టర్ గా మారాడు జెనీలియా భర్త. కాగా ఈ నెల 30వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కానుంది . ఈ క్రమంలోని సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ఈ జంట. రీసెంట్ గా ఓ మాల్ దగ్గర కెమెరాకు కనపడిన ఈ జంట ప్రజెంట్ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ అవుతుంది .

ఈ పిక్స్ఆధారంగా సోషల్ మీడియాలో జెనీలియా తన సినిమా ప్రమోషన్స్ కోసం తన అండర్వేర్ ని చూపించింది అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు . స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న జెనీలియా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులు చేస్తుందా..? నోవే అంటూ జనాలు చెప్పుకొస్తుంటే ..అంతటి హీరోయిన్ ఇలా కనీసం తన ప్రైవేట్ పార్ట్ ని కూడా కవర్ చేసుకోవాలని తెలియదా..? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . అసలు ఇది పొరపాటున జరిగిందా..? కావాలని జరిగిందో తెలియాలి అంటే జెనీలియా నోరు విప్పాల్సిందే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు . దీంతో జెనీలియా ను సోషల్ మీడియాలో కొందరు జనాలు బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.