అవకాశం అడిగితే.. ఆ హీరో పడుకోమన్నాడు.. ఇనయా సుల్తానా..!

బిగ్ బాస్ సీజన్ -6 లో ఇనయా సుల్తాన్ స్ట్రాంగ్ కంటెంట్ గా పాపులర్ అయ్యింది. తిరుగులేని క్రేజ్ తో టైటిల్ రేసులో నిలిచింది ఇనయా. బిగ్బాస్ వెళ్లడానికి ముందు ఆమెకు ఇండస్ట్రీలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతొందీ. తనకి కమిట్మెంట్ అడిగిన టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖుల బాగోతాన్ని బయటపెట్టింది ఇనయ. ఆమె మాట్లాడుతూ పబ్బులకు వెళ్లడం పార్టీలకు వెళ్లడంలో ఎంజాయ్ ఉంటుంది అనుకుంటారు.. తనకి మాత్రం అందులో అసలు ఎంజాయ్ దొరకదని తెలియజేస్తోంది.

Bigg Boss 6 Telugu Launch Updates: Inaya Sulthana Entered As BB6 15th  Contestant - Sakshiకేవలం సినిమా షూటింగ్ సెట్ లో ఉంటే నాకు కిక్ ఎక్కుతుంది. అక్కడున్న వాళ్ళతో మాట్లాడడం సరదాగా ఉండడం తనకు చాలా ఇష్టమని తెలియజేస్తోంది. ముఖ్యంగా అందరితో కలిసి పోవడం అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. ముఖ్యంగా ఇండస్ట్రీ అంటే ఇలానే ఉంటుందా అంటూ తనని చాలామంది భయపెట్టించారని కానీ నేను అన్నిటికి తెగించే వచ్చాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను.. ముఖ్యంగా నేను ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యే వచ్చాను కాబట్టే ఇలా స్ట్రాంగ్ గా మారానని తెలియజేస్తోంది ఇనయా. ఒకప్పుడు నన్ని వెనక్కి లాగిన వాళ్లే ఇప్పుడు నన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు అని తెలియజేస్తోంది.

Telugu Actress Inaya Sultana glamour Saree Photos, Stills, Images, Galleryఆఫర్లు ఊరికే రావు కానీ చేయాలా వద్దా అన్నది మన ఇష్టం నేను ఆఫీసుకు వెళ్లినప్పుడు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అని తెలియజేసింది. సినిమా అయితే ఒప్పుకుంటాను మరొక పని చేయమంటే చేయనని కచ్చితంగా చెప్పేస్తానని తెలియజేస్తుంది. అలా ఒక రెండు మూడు ఆఫీసులు వెళ్లినప్పుడు తనని వస్తావా అని డైరెక్ట్ గా అడిగారని దానికి నేను నో చెప్పి వెళ్ళిపోయాను అని తెలియజేసింది. అయితే వారు కొంచెం పేరు ఉన్న హీరో మూవీస్ అని తెలియజేసింది. మరి కొంతమంది అదే పనిగా ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారని తెలియజేస్తోంది ఇనయా.