అర్జున్‌తో సె** లో ఆ యాంగిల్స్ అదిరిపోయిందా… మ‌లైకా మైండ్ బ్లాక్ అయ్యిందిగా…!

బాలీవుడ్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా చేస్తున్న కాఫీ విత్ క‌ర‌ణ్‌షో బీటన్‌లో పాపులర్ సెలబ్రిటీ టాక్ షో గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అషోకు వచ్చే సెలబ్రిటీలను కరణ్ ఇబ్బందికర ప్రశ్నలను అడుగుతూ వారిని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఆ షోలో అడిగే ప్రశ్నలకు స‌మ‌ధానాలు చెప్ప‌డానికి సెలబ్రిటీలు కూడా ఇబ్బంది పడుతూ ఉండే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ షో ని మరో లెవల్ కు తీసుకు వెళ్ళటానికి మూవింగ్ విత్ మలైక అనేే టాక్ షోని మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

Malaika Arora Reacts To Her Alleged Boyfriend Arjun Kapoor's 'Koffee With  Karan' Episode [VIDEO]

ఈ షోకి వ్యాఖ్యాతగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా వ్యవహరించినట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా ఈ షో కి సంబంధించిన ప్రోమో గ్లింప్స్ వీడియో వైరల్ అవ్వగా ఆ వీడియో చూసిన యువతకు గుండెల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఎప్పటి లాగానే మలైకా కూడా తన గ్లామర్ షో తో షోనీ హీటెక్కించింది. దీంతో పాటు ఆ షోలో కరణ్ జోహార్ నుంచి ఎవరు ఊహించని బోల్డ్ ప్రశ్న వచ్చింది.. ఆ ప్రశ్నకు మలైక నోరు కూడా మెదపలేకపోయింది.

Koffee With Karan 7: Malaika Arora & Arjun Kapoor Set To Spill Some Secrets  About Their Relationship In Karan Johar's Show?

అసలు విషయానికి వస్తే.. కరణ్ ఎప్పుడు బెడ్ రూమ్ లో జ‌రిగే విషయాల గురించి ప్రశ్నించే ఆయన ఈసారి మలైకా అర్జున్ కపూర్ జంట బెడ్ రూమ్ లో ఇప్పుడైనా ప్రయోగాలు చేశారా.. అని కరణ్‌ జోహార్ అడగడంతో మలైక నోటి నుంచి మాట కూడా రాలేదు. ఈ ప్రశ్నతో పాటు మీరు అర్జున్‌తో సెక్స్ చేయడం మీకు ఇష్టమా అంటూ మరోసారి ఆమె పర్సనల్ లైఫ్ ప్రశ్నను అడిగాడు.

Karan Johar just confirmed that Malaika Arora and Arjun Kapoor are in fact  dating each other!

ఆ ప్రశ్నకు కూడా మలైక నోరు మెదపలేకపోయింది. అర్జున్ కపూర్ మలైక బాలీవుడ్ లోనే ఎంతో పాపులర్ తెచ్చుకున్న లవ్ బర్డ్స్ అని చెప్పాలి. ఈ జంటకు సోషల్ మీడియాలో ఎంతో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ పెట్టే రొమాంటిక్ ఫోటోలకు సోషల్ మీడియాలో నెటిజ‌న్లు ఎదురు చూస్తూ ఉంటారు. అర్జున్ కపూర్ కూడా మలైకాకు ప్రతి విషయంలో అండగా నిలబడుతూ ఉంటాడు. ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఎంతో రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు.

Arjun Kapoor looks smitten by Malaika Arora as they join Karan Johar,  Karisma Kapoor at Amrita's house party | PINKVILLA

వీరిద్ద‌రు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మలైక ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. ఇకపోతే మూవింగ్ ఇన్ విత్ మలైకా షోలో మొద‌టి భ‌ర్త‌ నుంచి విడాకులు తీసుకోవడానికి కారణాన్ని ఆమె బహిరంగంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షోతో కరణ్ జోహార్ మలైకాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు చూడాలి.