హీరోయిన్లు పడుకుంటేనే సినిమాకు మ్యూజిక్ ఇస్తా..అనిరుధ్ ఇలాంటి కండిషన్స్ పెడతాడా..?

సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఒకరు.. వరుస సినిమాలు చేస్తూ సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. అనిరుధ్‌ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అనిరుధ్‌ ఈ సంవత్సరం ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కు మ్యూజిక్ అందించారు. కొన్ని సినిమాలు అనిరుధ్ మ్యూజిక్ వల్లే హిట్ అయ్యాయని చెప్పవచ్చు.

Anirudh Ravichander Biography, Age, Family & Movies - MixIndia

రీసెంట్ గా కమలహాసన్ మూవీ విక్రమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అనిరుధ్ తన మ్యూజిక్ తో అదరగొట్టాడు.. విక్రమ్ సినిమా అంత సూపర్ హిట్ అవడానికి కారణం ఈ మ్యూజిక్ అని కూడా చెప్పవచ్చు. అనిరుధ్‌ తన మ్యూజిక్ తో ఎంత స్టార్డం తెచ్చుకున్న తన పర్సనల్ లైఫ్ లో ఆయన చేసే పనులు మాత్రం ఎప్పుడు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. అనిరుధ్‌ హీరోయిన్స్ తో ఎక్కువగా క్లోజ్ గా ఉండడంతో ఎప్పుడు హాట్ టాపిక్ గా. గతంలో వచ్చిన సుచీలీక్స్ గురించి అందరికీ తెలిసిందే వాటిలో అనిరుద్ రొమాంటిక్ వీడియోస్ కూడా ఉన్నాయని అప్పట్లో ఓ టాక్ కూడా నడిచింది.

CELEBS FACTORY: Anirudh's intimate private moments with Andrea..

అనిరుధ్‌ కోలీవుడ్ లో ఏ స్టార్ హీరోయిన్ వచ్చినా వారితో క్లోజ్ గా ఉంటూ వార్తలో నిలుస్తాడు.. అందులో ముఖ్యంగా శృతిహాసన్, కీర్తి సురేష్, నివేదా పేతురాజ్, ఆండ్రియా, వంటి భామలతో అనిరుద్ రొమాన్స్ చేశాడని వార్తలు కూడా బయటకు వచ్చాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో గతంలో వైరల్ గా మారాయి. దీంతో అనిరుద్ పై రకరకాల వార్తలు వినిపించాయి. అయితే అందులో కొన్ని నిజాలు ఉన్నాయి మరికొన్ని ఫేక్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.