50 ఏళ్ళు వచ్చిన వివాహం చేసుకొని స్టార్ హీరోయిన్స్..!!

ఎవరి జీవితంలోనైనా సరే వివాహం అనేది చాలా ముఖ్యమైన వేడుకగా భావిస్తూ ఉంటారు. పెళ్లి వేడుక సిని సెలెబ్రెటీల నుంచి సామాన్యుల వరకు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. ఇక హీరోయిన్లు కూడా వివాహ విషయంలో మరింత ఆలస్యంగా ఉంటున్నారని చెప్పవచ్చు కొంతమంది హీరోయిన్లు మాత్రం 50 ఏళ్ల వయసు దగ్గర పడుతున్న కూడా ఇంకా వివాహం గురించి ఆలోచించలేదు ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

1). నగ్మా:Nagma Opened Up About Her Affair With Sourav Ganguly
తెలుగు, తమిళ్, బాలీవుడ్ వంటి చిత్రాలలో నటించిన నగ్మా ప్రస్తుత వయసు 48 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఈమె ఇంకా వివాహం ఊసే ఎత్తలేదు. కానీ గతంలో ఎన్నో ఎఫైర్లు ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.

2). టబు:
టాలీవుడ్ బాలీవుడ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ టబు. ఈమె వయసు కూడా ప్రస్తుతం 50 సంవత్సరాలు పైనే కావస్తున్న ఇప్పటికీ ఇంకా వివాహం గురించి ఆలోచించలేదు. కానీ గతంలో ఎంతోమంది హీరోలతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.

3). వెన్ని రాడై నిర్మల:Venniradai Nirmala Wiki, Biography, Parents, Net Worth, Career
చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో తల్లి పాత్రలో నటించింది నిర్మల. ఈమె వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు అయినా కూడా ఈమె ఇంకా వివాహం చేసుకోలేదు. అయితే అందుకు గల కారణం ఏంటనే విషయం తెలియలేదు.

4). సుస్మితాసేన్:
బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సుస్మితాసే విశ్వసుందరిగా కూడా పేరుపొందింది. ఈమె వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలు అయినా కూడా ఇంకా వివాహ ఊసే ఎత్తలేదు. కానీ ఈమె కూడా ఎంతోమంది హీరోలతో ఎఫైర్స్ ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.

ఇక వేరే కాకుండా చాలామంది హీరోయిన్స్ ఏజ్ బార్ అయిన వివాహం చేసుకోకుండా ఉన్నారు.