మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అందుకున్న ఆషూ రెడ్డి..విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్..!?

ఓ మై గాడ్.. ఇది నిజంగా ఆషూ రెడ్డికి కలలో కూడా ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి . లేకపోతే సోషల్ మీడియా సెలబ్రిటీ కి అంత పెద్ద ఆఫర్ రావడం ఏంటి. మైండ్ బ్లోయింగ్ ..అన్ బిలీవబుల్.. అమ్మడికి ఎక్కడో అదృష్టం రాసిపెట్టింది. అందుకే ఇలాంటి ఆఫర్ అందుకుంది.. ఇలాంటి కామెంట్స్ తో ఆషూ రెడ్డి ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు జనాలు .

Kushi First Look: Vijay Deverakonda And Samantha's Romantic Movie Poster  Release 2022

గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . అదే సోషల్ మీడియా సెలెబ్రిటీ జూనియర్ సమంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆషూ రెడ్డి.. విజయ్ దేవరకొండ సినిమాలో నటించబోతుందట . ఇదే న్యూస్ విన్న అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. మరి కొంతమంది అమ్మాయిలు కుళ్ళు కుంటున్నారు . మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ అంటే పిచ్చిపిచ్చిగా ప్రేమించి పడి చచ్చిపోయే జనాలు బోలెడు మంది. సెలబ్రిటీలే కాదు సామాన్యుల అమ్మాయిలు కూడా విజయ్ దేవరకొండ ఆటోగ్రాఫ్ కోసం ఫోటోగ్రాఫ్ కోసం ఆయన టచ్ కోసం అల్లాడిపోతున్నారు.

Anchor and actress Ashu Reddy Melts our heart with stunning looks-అషురెడ్డి  అందాల విందు - - Ashu Reddy, Ashureddy, Biggboss

మరి అలాంటి హీరో సరసన ఆషూ రెడ్డి నటించబోతుంది అంటే మాటలా..? వామ్మో బీభత్సంగా ఎక్కడో రాసిపెట్టి ఉండాలి . అయితే ఈ సినిమాలో ఆషూ ఐటమ్ గర్ల్ గా కనిపించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఖుషి . మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది .అయితే ఈ షెడ్యూల్లో మయోసైటిస్ వ్యాధి కారణంగా బాధపడుతున్న సమంత పాల్గొనదు .

Ashu Reddy Video Call To Tollywood young hero Vijay devarakonda | విజయ్  దేవరకొండకు అషు రెడ్డి వీడియో కాల్.. అదొక్కటి మాత్రం సస్పెన్స్– News18 Telugu

కేవలం విజయ్ దేవరకొండ పై చిత్రీకరించాల్సిన సీన్స్ మాత్రమే తెరకెక్కిస్తారట. కాగా ఇదే సమయంలో సినిమాలో ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ఉందని అందులో ఐటం గర్ల్ గా ఆషూ చిందులు వేయబోతుందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో త్వరలోనే ఆశు రెడ్డి విజయ్ తో మాస్ మసాలా స్టెప్పులు వేసి జనాలని అలరిస్తుందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. నిజంగా ఇది ఆషూ కి బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఈ పాట కాని హిట్ అయితే ఇండస్ట్రీలో టాప్ ఐటమ్ గర్ల్ అయిపోతుంది ఆషూ అంటున్నారు ఫ్యాన్స్..!!.

Share post:

Latest