వామ్మో తమన్నా కూడా క్లీవెజ్ షోతో పిచ్చెక్కిస్తోందిగా..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తమన్నా ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 18 సంవత్సరాలు పైనే కావస్తోంది. మొదట తమన్నా మంచు మనోజ్ తో కలిసి శ్రీ అనే సినిమా ద్వారా టాలీవుడ్ తేరకు పరిచయమయ్యింది. ఇప్పటికీ యువ హీరోయిన్లకు దీటుగా నటిస్తూ పలు అవకాశాలను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే గడిచిన కొన్ని రోజుల క్రితం తమన్నా వివాహం చేసుకోబోతోంది అంటూ పలు వార్తలు వినిపించగా అందుకు గట్టి కౌంటర్ ఇచ్చింది. దీంతో పెళ్లి విషయంపై కాస్త క్లారిటీ వచ్చిందని అభిమానుల సైతం భావిస్తున్నారు.

Image

తమన్నా వయసు 30 దాటినా కూడా తన అందాచందాలతో కుర్రకారులను ఇంకా ఆకట్టుకుంటూనే ఉంటోంది. ముఖ్యంగా తమన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో హీటెక్కిస్తూ ఉంటుంది. Did you notice Tamannaah Bhatia's sexy brocade blouse? Check out her look if you love cocktail-ready drapesఇప్పుడు తాజాగా హాట్ పిక్ ఒకటి షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారుతోంది. క్లీవెజ్ అందాలతో కుర్రకారులను రెచ్చగొట్టేలా కనిపిస్తోంది తమన్నా. ముఖ్యంగా *క్సీ లుక్స్ తో అందరిని ఆకర్షిస్తోంది. మరి కొంతమంది తమన్నాని మిల్కీ బ్యూటీ అనే పేరు ఊరికే పెట్టలేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Did you notice Tamannaah Bhatia's sexy brocade blouse? Check out her look if you love cocktail-ready drapes

చివరిగా తమన్నా బాబ్లీ బౌన్సర్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పలు చిత్రాలలో కూడా స్పెషల్ సాంగ్ లలో నటించింది తమన్నా. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకరుడు సినిమాతోపాటు, సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం తమన్నా కి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Share post:

Latest