వామ్మో.. శ్రీముఖి మరీ ఇంత బోల్డా.. ఆల్మోస్ట్ చూపించేశావ్ గా..!!

బుల్లితెర యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంది. అయితే ఇప్పుడు డిజిటల్ మనీ కోసం తాపత్రయపడుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో భాగంగా తన అందాల ఆరబోతతో మరింత రచ్చ చేస్తుంది. తాజాగా ఆల్మోస్ట్ బికినీని తలపించేలా శ్రీముఖి బీచ్ డ్రస్ అందరిని ఆకట్టుకుంటుంది. తడిసిన బట్టల్లో పరువాలను చూపిస్తూ మైకం కమ్మేస్తోంది. సాగర తీరంలో శ్రీముఖి తెగింపు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఎన్నడూ చూడని కోణం కూడా ఉంది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

1 వ్యక్తి, సముద్ర తీరం, మహాసముద్రం చిత్రం కావచ్చుప్రస్తుతం శ్రీముఖి గోవా టూర్ లో ఉన్నారు. గోవా బీచ్ లో రెచ్చిపోయి మరీ అందాల ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్లుగా ఈమె ప్రవర్తన ఉందని చెప్పాలి. గ్లామర్ వొలకబోయడంలో పూర్తిగా హద్దులు చెరిపేసి మొహమాటం లేకుండా అందాల విందుకు సిద్ధమవుతోంది.

1 వ్యక్తి, నిల్చుకోవడం, ఆకాశం, సముద్ర తీరం చిత్రం కావచ్చు ఇక ఈమె అభిమానులు ఈమె అందాలను ఆస్వాదిస్తూ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు రకరకాల క్రేజీ కామెంట్స్ కూడా చేస్తూ ఉండడం గమనార్హం. మరి కొంతమంది అయితే శ్రీముఖి నుండి ఈ రేంజ్ స్కిన్ షో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కూడా చెబుతున్నారు.

2 మంది వ్యక్తులు, మహాసముద్రం చిత్రం కావచ్చు

గత నెల క్రితం అయితే వారానికి ఒక్క ఫోటోషూట్ మాత్రమే చేసేది శ్రీముఖి.. కానీ ఇప్పుడు వారం లో కనీసం నాలుగు సార్లు ఫోటోషూట్ చేస్తూ కుర్ర కారుకు అందాల ట్రీట్ అందిస్తోంది. ఇప్పుడు కూడా తాజాగా బ్లాక్ కలర్ బికినీలో పైన వైట్ కలర్ షర్ట్ వేసుకొని తడిసిన పరువాలతో మరింత రచ్చ చేస్తుంది . ఏది ఏమైనా శ్రీముఖి పంచుకున్న ఈ ఫోటోలు మరింత గ్లామరస్ గా మారుతున్నాయని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Share post:

Latest